Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » యాంకర్ లాస్య పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్!

యాంకర్ లాస్య పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్!

  • February 22, 2023 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ లాస్య పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్!

యాంకర్ గా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో లాస్య ఒకరు. ‘స్టార్ మా’… ‘మా టీవీ’ గా పిలవబడే రోజుల్లో యాంకర్ రవితో కలిసి ఈమె సంథింగ్ స్పెషల్ అనే షో చేసింది. ఆ షో ద్వారా వీరిద్దరూ కూడా బాగా పాపులర్ అయ్యారు. అటు తర్వాత ఢీ వంటి షోలకు కూడా వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేయడం జరిగింది . మధ్యలో కొన్నాళ్ళు కనిపించకుండా పోయిన లాస్య ‘బిగ్ బాస్ 4’ లో ఎంట్రీ ఇచ్చి తనలోని కొత్త యాంగిల్ ను చూపించింది.

ఈమె క్యూట్ గా చెప్పే చీమ ఏనుగు జోక్స్‌ ను హౌస్ లో కూడా కొన్నాళ్ళు చెబుతూ వచ్చింది. అంతేకాదు తన జీవితంలో ఫేస్ చేసిన కొన్ని ఘోరమైన సంఘటనలను కూడా ఆమె చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహం కాబట్టి.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ప్రైవేట్ గా మ్యారేజ్ చేసుకున్నట్టు అలాగే, ఆర్థిక ఇబ్బందుల వల్ల తాను ఒకటి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నట్టు ఆమె చెప్పి కన్నీళ్లు పెట్టించింది.

అయితే పెద్దల అంగీకారంతో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడం.. తనకు జున్ను అనే అబ్బాయి పుట్టినట్టు ఆమె చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తర్వాత లాస్య మళ్ళీ కొన్ని బుల్లితెర షోలలో కనిపిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆమె ప్రెగ్నెన్సీ తో ఇబ్బంది పడుతున్నట్టు తాజాగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.

విషయం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో లాస్య పదే ఇబ్బందులను తన భర్త మంజునాథ్ అర్థం చేసుకుని చూపించే కేరింగ్ ను వివరిస్తూ.. సమయానికి చేయి అందించే తోడు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించవచ్చు అని లాస్య చెప్పుకొచ్చింది.లాస్య షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Lasya Chillale (@lasyamanjunath)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Lasya Manjunath
  • #Lasya Manjunath
  • #manjunath

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Squid Game 3: బ్లాక్‌బస్టర్‌ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

#Single Trailer Review: శ్రీవిష్ణు మార్క్ కామెడీతో..!

Kaliyugam 2064 Trailer: కలియుగమ్ బ్యాక్ డ్రాప్లో మరో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

14 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 days ago

latest news

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

1 hour ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

19 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

2 days ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version