యాంకర్ మంజూష గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

టాలీవుడ్ యాంకర్ మంజూష గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఓ మోడల్. తరువాత యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు 3005 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..! ఈమె ఓ నటి కూడా..! చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించింది. ఇదిలా ఉండగా.. గతేడాది కరోనా లాక్ డౌన్ టైం లో ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడిన ఈ అమ్మడు…

వరుసగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. అనసూయ,రష్మీ,శ్రీముఖి వంటి యాంకర్లకు ఈమె పోటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ఉంది.గత కొన్ని నెలలుగా వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఫాలోవర్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తుంది. ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

 

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus