Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రదీప్ తప్పుకోవడానికి కారణం అదే..?

ప్రదీప్ తప్పుకోవడానికి కారణం అదే..?

  • January 11, 2020 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రదీప్ తప్పుకోవడానికి కారణం అదే..?

ఫిమేల్ యాంకర్స్ లో నెంబర్ 1 ఎవరూ అంటే.. ప్రేక్షకులు అంతా సుమ పేరే చెబుతారు అనడంలో సందేహం లేదు. ఇక మేల్ యాంకర్స్ లో నెంబర్ 1 అంటే మన ప్రదీప్ మాచిరాజు అనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్ ఎక్కువ ‘ఢీ’ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. అతని మార్క్ పంచ్ లతో ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నాడు. అయితే అతను ఈ షో నుండీ తప్పుకుంటున్నాడా.. ? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

vijay devarakonda using allu arjun

అందుకు ప్రధాన కారణం.. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోలో.. ప్రదీప్ కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత పదును చేకూరేలా చేసింది. ప్రదీప్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుందట. ఆ చిత్రం షూటింగు కారణంగానే ఆయన ఈ షో నుండీ తప్పుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర పై ఇప్పటివరకూ ఆకట్టుకుంటూ వస్తోన్న ప్రదీప్ పలు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు హీరోగా కూడా మారబోతున్నాడని స్పష్టమవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep Machiraju
  • #D Show
  • #Dhee Jodi
  • #Pradeep
  • #Pradeep Machiraju

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

trending news

9 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

10 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

1 day ago
Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

1 day ago
Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago

latest news

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

3 days ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version