Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » జబర్దస్త్ యాంకర్ రష్మీ వయసు తెలిస్తే షాకే!

జబర్దస్త్ యాంకర్ రష్మీ వయసు తెలిస్తే షాకే!

  • November 28, 2016 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జబర్దస్త్ యాంకర్ రష్మీ వయసు తెలిస్తే షాకే!

చిత్ర పరిశ్రమలోకి రష్మీ నటిగా అడుగు పెట్టినా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అడల్ట్ కామెడీ షో లో హాట్ గా కనిపించి యువతకు మత్తెక్కించిన ఈ భామ హీరోయిన్ గా అవకాశాలు కొట్టేసింది. గుంటూరు టాకీస్ లో హీరోయిన్ గా అందాలు ఆరబోసి కథానాయికలకు గట్టి పోటీ ఇచ్చింది. బుల్లి తెర లో బిజీగా షోస్ చేస్తూనే అంతం, తను వచ్చెనంట అనే చిత్రాల ద్వారా వెండితెర పైన మెరుస్తోంది. టీవీల్లోనూ, సినిమాల్లో రష్మీని  చూసిన వారెవరైనా ఆమెకు గట్టిగా పాతికేళ్లు ఉంటుంది అనుకుంటారు. కానీ అసలు ఆమె వయసు తెలిస్తే నిజంగా షాక్ తింటారు. అభిమానులకు సైతం రష్మీ తన వయసు తెలియకుండా జాగ్రత్తపడింది.

ఫిల్మీ ఫోకస్ ఈ యాంకర్ అసలు వయసును కనుక్కోగలిగింది.  ఈ భామ వయసు ఇప్పుడు 34 ఏళ్లు. నమ్మలేక పోతున్నారా?. నిజమండీ ఆమె పద్దెనిమిది ఏళ్ల నుంచి అవకాశాల కోసం తిరగగా ఇరవై ఏళ్ళకి హొలీ (2002  ) సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా బ్రేక్ రాలేదు. టీవీల్లోనూ  “యువ” వంటి సీరియల్స్ చేసింది. చివరికి జబర్దస్త్ షో ద్వారా బ్రేక్ వచ్చింది. అంటే దాదాపు పదేళ్లకు ఫామ్లోకి వచ్చింది. అప్పటి నుంచి లెక్క వేసుకుంటే 14 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటికైనా నమ్మకం కుదిరింది కదా. రష్మీ తన వయసు కనిపించకుండా ఉండేందుకు  బాడీని కాపాడుకుంటూ వస్తోంది. రోజూ స్విమ్మింగ్ చేయడంతో పాటు డైట్ ని పక్క ఫాలో అవుతోంది. 34 వయసున్న ఈ యాంకర్ ఇప్పటి హీరోయిన్స్, యాంకర్స్ తో పోల్చుకుంటే సీనియరే కదా!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi
  • #Jabardast Comedy Show
  • #Sudigali Sudheer

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

12 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

12 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

13 hours ago

latest news

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

13 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

14 hours ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

18 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version