Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జబర్దస్త్ యాంకర్ మస్త్ డీల్ సెట్ చేసుకుంది

జబర్దస్త్ యాంకర్ మస్త్ డీల్ సెట్ చేసుకుంది

  • February 20, 2020 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జబర్దస్త్ యాంకర్ మస్త్ డీల్ సెట్ చేసుకుంది

ఒకపక్క తన తోటి యాంకర్స్ అందరూ బెంజ్, ఆడి కార్లు కొంటుంటే రష్మీ ఏంటీ ఇంకా అలాంటి కాస్ట్లీ కార్ కాకుండా.. సింపుల్ గా లగ్జరీ కార్లో తిరుగుతుంది. కనీసం ఇండిపెండెంట్ ఇల్లు కూడా కొనుక్కోలేదు, ఇప్పటికీ అపార్ట్ మెంట్ లోనే ఉంటుంది. మరి యాంకర్ గా సంపాదిస్తున్న డబ్బు మొత్తం ఏం చేస్తోంది? అని రష్మీ విషయంలో చాలా మందికి అనుమానాలున్నాయి. అయితే.. ఇప్పుడున్న అందరు యాంకర్ల కంటే రష్మీకి తెలివి ఎక్కువే అని ప్రూవ్ అయ్యింది. తన తోటి యాంకర్లందరూ ఎక్కడపడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే.. రష్మీ మాత్రం భూమిపై ఇన్వెస్ట్ చేసింది. కార్, బంగారం, ఇల్లు, ఫ్లాట్ వేల్యూ తగ్గచ్చేమో కానీ భూమి వేల్యు మాత్రం తగ్గదు. ఈ ఫార్ములాను నమ్ముకున్నాడు కాబట్టే మురళీమోహన్ ఆస్థాయిలో సంపాదించగలిగారు.

Anchor Rashmi Gautam latest pic

ఇప్పుడు అదే ఫార్మాట్ లో రష్మీ తన సొంత రాష్ట్రమైన ఒరిస్సాలో ఏకంగా 100 ఎకరాల భూమిని కొన్నదట. తక్కువ రేట్ కి రావడంతో 100 ఎకరాలు 5 కోట్లకే కొనేసిందని టాక్. ఆ భూమిని ఫ్లాట్స్ గా అమ్ముకున్నా, సొంతంగా కంస్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నా రానున్న 20 ఏళ్లలో కోట్లలో లాభాలు ఆర్జించడం ఖాయం. ఇప్పుడు ఉన్న యాంకర్లందరిలో రష్మీని రిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi
  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi
  • #Anchor Rashmi Gautam
  • #Rashmi

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

8 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

8 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

59 mins ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 hour ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

20 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version