Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రవి అసభ్యకరమైన ప్రవర్తనతో షాకైన వరుణ్..!

రవి అసభ్యకరమైన ప్రవర్తనతో షాకైన వరుణ్..!

  • November 16, 2019 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవి అసభ్యకరమైన ప్రవర్తనతో షాకైన వరుణ్..!

‘బిగ్ బాస్ సీజన్3’ ముగిసి రెండు వారాలు పూర్తికావస్తోంది. హౌసెమెంట్స్ అంతా కూడా పార్టీలు చేసుకుంటూ.. అలాగే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ సీజన్లో మంచి స్నేహితులుగా మారిన వరుణ్ అండ్ వితిక, పునర్నవి, రాహుల్.. ఇటీవల యాంకర్ రవి ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమధ్యే యాంకర్ రవి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వరుణ్ అండ్ బ్యాచ్ ను ఇంటర్వ్యూ చేసాడు రవి.

Anchor Ravi interview with Bigg Boss 3 Team1

ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. వరుణ్ ను కొన్ని అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు రవి.వివరాల్లోకి వెళితే.. ఈ ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ అవతారమెత్తిన రవి ఎవ్వరికీ కనిపించకుండా తన వాయిస్ వినిపిస్తూ మాట్లాడాడు. ‘బిగ్ బాస్’ టాస్క్ లలో మాదిరి ఫోన్ బూత్ ను ఏర్పాటు చేసి ఒక్కో కంటెస్టంట్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెబుతూ వారితో ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో వరుణ్ ని ‘ ‘బిగ్ బాస్’ హౌస్ లో బెడ్ రూమ్ లో ఎన్నిసార్లు ‘కంట్రోల్.. కంట్రోల్ ‘అని అనుకున్నావ్ అంటూ వరుణ్ ను అడిగాడు రవి. ఈ ప్రశ్నతో షాక్ లో ఉన్న వరుణ్.. ‘మీరేం మాట్లాడుతున్నారో నాకర్ధం కావడం లేదని’ అన్నాడు. అయినప్పటికీ రవి ‘మీకు అర్ధమైంది నాకు తెలుసు’ అంటూ కామెంట్ చేసాడు. ‘మనది ఫ్యామిలీ షో కదా’ అంటూ వరుణ్ కవర్ చేసినా .. రవి మాత్రం పదే పదే అదే ప్రశ్న అడిగాడు. ‘నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు.. మేము టాస్క్ ఆడడానికి హౌస్ లోకి వెళ్ళాము .. ‘హనీమూన్’ కి కాదు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు వరుణ్. ఈ విషయం పై వరుణ్ అభిమానులు రవి పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘తన బెడ్ రూమ్.. విషయాలు నీకెందుకు రవి’.. ‘నీకు సెన్స్ లేదా రవి’ అంటూ రవి పై మండిపడుతున్నారు నెటిజన్లు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg Boss Telugu season 3
  • #Punarnavi Bhupalam
  • #Rahul Sipligunj
  • #Ravi

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

1 day ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version