Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anchor Ravi, Siri: ఆ ట్రోల్స్ పై సీరియస్ అయిన యాంకర్ రవి!

Anchor Ravi, Siri: ఆ ట్రోల్స్ పై సీరియస్ అయిన యాంకర్ రవి!

  • January 3, 2022 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Ravi, Siri: ఆ ట్రోల్స్ పై సీరియస్ అయిన యాంకర్ రవి!

దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ షో వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తించిన తీరు నచ్చకపోవడంతో దీప్తి సునైనా కొత్త సంవత్సరం రోజున షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు షాకింగ్ ప్రకటన చేశారు. అయితే సిరి వల్లే ఈ ప్రేమ జంట విడిపోయిందని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు. కొంతమంది సిరి గురించి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే సిరిని ట్రోల్ చేయడం గురించి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్, ప్రముఖ యాంకర్ రవి స్పందిస్తూ ఎవరినీ ఏమనవద్దని ముఖ్యంగా సిరి హన్మంత్ ను ఏమనకండని సూచనలు చేశారు.

మంచిగా చెబుతున్నా జాగ్రత్త అంటూ నెగిటివ్ కామెంట్లపై రవి సీరియస్ గా స్పందించారు. నెటిజన్లు ఎవరూ నెగిటివ్ కామెంట్లు చేయవద్దని రవి కోరారు. షణ్ముఖ్ బాగానే ఉన్నాడని త్వరలోనే షణ్ముఖ్ తో కలిసి వీడియో చేస్తానని రవి చెప్పుకొచ్చారు. మరోవైపు సిరి హన్మంత్ కూడా దీప్తి షణ్ముఖ్ ల బ్రేకప్ గురించి పరోక్షంగా స్పందించారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ జీవితం చాలా కఠినంగా ఉందని కామెంట్లు చేస్తే వాటికంటే మరింత స్ట్రాంగ్ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పాలని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునిబా మజారి కోట్స్ ను సిరి హన్మంత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కొందరు నెటిజన్లు మాత్రం బిగ్ బాస్ షో నిర్వాహకులపై, నాగార్జునలపై ట్రోల్స్ చేస్తున్నారు. నాగార్జున సిరి,షణ్ముఖ్ ల ప్రవర్తన విషయంలో హెచ్చరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ షో కొంతమంది జీవితాలకు ప్లస్ అవుతుంటే మరి కొందరి జీవితాలను నాశనం చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు వచ్చే నెల నుంచి ఓటీటీలో బిగ్ బాస్ షో ప్రసారం కానుందని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Deepthi Sunaina
  • #Shanmukh Jaswanth
  • #Siri Hanumanth

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

7 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version