Anchor Shilpa: దుర్గామాత అవతారంలో శిల్పా చక్రవర్తి… వైరల్ అవుతున్న ఫోటోలు!

యాంకర్ శిల్పా రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు ఈమె కూడా బిజీగా యాంకర్ గా రాణించింది పలు సినిమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఒరేయ్ తమ్ముడు, హ్యాపీ, దోచేయ్ వంటి పలు చిత్రాల్లో ఈమె నటించింది. అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించింది. ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది.

కానీ రెండు వారాలకు మించి హౌస్ లో కొనసాగలేకపోయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఏక్ నిరంజన్ ని అంటూ ఎమోషనల్ అయ్యింది కానీ గేమ్ ఆడలేకపోయింది. ఇక అటు తర్వాత కొన్ని ఇంటర్వూలలో తప్ప ఈమె ఎక్కువగా బుల్లితెరపై కూడా కనిపించింది లేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ ఈమె కొత్త ఫొటోలతో పాటు ఫ్యామిలీ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఈ మధ్యనే గిరిజన యువతిగా కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా దుర్గా మాత అవతారంలో కి మారింది. దసరా సెలబ్రేషన్స్ ను ఈమె తన ఫోటో షూట్ తో మొదలుపెట్టాడు. ఆ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus