Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘బిగ్ బాస్3’ శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్..!

నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘బిగ్ బాస్3’ శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్..!

  • October 21, 2020 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘బిగ్ బాస్3’ శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్..!

ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్.. ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. నవరాత్రి సంబరాలకు రెడీ అవుతున్నట్టు.. ఈమె రోజుకొక కొత్త గెటప్ లతో ఫోటో షూట్లలో పాల్గొంటుంది. పలు టీవీ షోలతో పాటు అనేక సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తున్న శిల్పా చక్రవర్తి.. గతేడాది ‘బిగ్ బాస్3’ లో కూడా సందడి చేసింది. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా చక్రవర్తి.

హౌస్ లో ఉన్నన్ని రోజులు..టాస్కులు కూడా నిజాయితీగానే ఆడింది. ఇదిలా ఉండగా… శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఇదివరకటి కంటే.. కూడా శిల్పా ఇప్పుడు స్లిమ్ అయినట్టు స్పష్టమవుతుంది. నెటిజన్లు కూడా ఈ ఫోటోలకు ‘వావ్’ అని, ‘సూపర్ శిల్ప గారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గతంలో ‘ఒరేయ్ తమ్ముడు’ ‘హ్యాపి’ ‘దోచేయ్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించిన సంగతి తెలిసిందే. ఈమె ఒక బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు.

అయినప్పటికీ ‘నేను తెలుగు భాషను ఇప్పటికీ నేర్చుకుంటూనే వస్తున్నాను. నేను ఏ రోజైతే కంప్లీట్ గా తెలుగు వచ్చేసింది అని అనుకుంటానో ఆ రోజు నా లైఫ్ ఫినిష్. కాబట్టి నేను ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటాను’ అంటూ ‘బిగ్ బాస్3’ లో టాస్క్ జరుగుతున్న సందర్భంలో ఈమె చెప్పుకొచ్చింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. శిల్పా చక్రవర్తి లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor shilpa chakravarthy
  • #Actress shilpa chakravarthy
  • #Anchor
  • #Anchor Shilpa Chakravarthy
  • #Shilpa

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

10 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

51 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

24 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version