యాంకర్ శిల్పా రెడ్డి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఈమె కూడా బిజీగా రాణించిన యాంకరే. పలు సినిమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఒరేయ్ తమ్ముడు, హ్యాపీ, దోచేయ్ వంటి పలు చిత్రాల్లో ఈమె నటించింది. అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించింది. ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కానీ రెండు వారాలకు మించి హౌస్ లో కొనసాగలేకపోయింది.
అటు తర్వాత ఈమె ఎక్కువగా బుల్లితెరపై కూడా కనిపించింది లేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ ఈమె కొత్త ఫొటోలతో పాటు ఫ్యామిలీ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల ఈమె గిరిజన యువతిగా కనిపించి ఆకట్టుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
