Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: ఆ మాట అన్నానని నిరూపిస్తే హౌస్ నుంచీ వెళ్లిపోతా..!

Bigg Boss Telugu OTT: ఆ మాట అన్నానని నిరూపిస్తే హౌస్ నుంచీ వెళ్లిపోతా..!

  • March 8, 2022 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: ఆ మాట అన్నానని నిరూపిస్తే హౌస్ నుంచీ వెళ్లిపోతా..!

బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ నామినేషన్స్ హీటెక్కిపోయాయి. వారియర్స్ ఇద్దర్ని నామినేట్ చేస్తూ ఛాలెంజర్స్ ఛాలెంజ్ చేశారు. ఇందులో నిజంగానే ఛాలెంజర్స్ తరపున యాంకర్ శివ వారియర్స్ పై ఛాలెంజ్ విసిరాడు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు. నామినేట్ చేయకపోయినా మాస్టర్ కి క్లారిఫికేషన్ ఇచ్చాడు. సరయుని నామినేట్ చేస్తూ నేను పంచ్ లు ఎప్పుడు వేశాను, డబుల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడానో చెప్పమని నిలదీశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ ని ఇన్వాల్ చేసింది సరయు.

కిచెన్ లో చపాతీ పిండి పిసకమని అడిగినపుడు, నాకు రాదని చెప్పావ్ అని, నేను ఎవరి పిండి పిసకడానికి ఇక్కడికి రాలేదని చెప్పావని, సరయుని ఉద్దేశ్యించి మాట్లాడుతూ నీ పిండి పిసకడం నావల్ల కాదని, వేరే ఎవర్నైనా పిసికేవాళ్లని తీస్కుని వస్తానని చెప్పావని యాంకర్ శివని ఉద్దేశ్యించి చెప్పింది సరయు. దీంతో యాంకర్ శివ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాదు, ఛాలెంజర్స్ అంతా నా చెప్పు చేతల్లో ఉన్నారని నువ్వు అన్నావా లేదా అంటూ నటరాజ్ మాస్టర్ కూడా యాంకర్ శివని నిలదీశాడు. దీంతో యాంకర్ శివ వాళ్లిద్దరికీ క్లారిఫికేషన్ ఇచ్చాడు.

వీకెండ్ నాగార్జున ముందు ఈ రెండు మాటలు నేను అన్నానని నిరూపిస్తే మాత్రం ఇంటి నుంచీ నామినేషన్స్ లేకుండానే వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశాడు. ఆ మాట ఆవిధంగా నేను అనలేదని క్లారిటీ ఇచ్చాడు. ఛాలెంజర్స్ నా చేతుల్లో ఉన్నారని మాత్రమే అన్నానని, నలుగురు సపోర్ట్ చేస్తున్నారని నా ఉద్దేశ్యం అంటూ చెప్పాడు. చెప్పు చేతల్లో అనే మాట నేను అనలేదని నటరాజ్ మాస్టర్ కి క్లారిటీ ఇచ్చాడు. అలాగే, చపాతీ పిండి పిసకడం నాకు రాదని క్లియర్ గా చెప్పానని, పిండి పిసకడం నాకు రాదని మాత్రమే అన్నాను తప్ప, డబుల్ మీనింగ్ లో నేను మాట్లాడలేదని ఒకవేళ అలా మాట్లాడాను అని నిరూపిస్తే నేను హౌస్ నుంచీ వెళ్లిపోతానని చెప్పాడు యాంకర్ శివ.

ఇప్పటికీ లాస్ట్ వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ లో యాంకర్ శివని అందరూ పులిహోర రాజాని చేశారు. జోక్ గా అన్నా కూడా హౌస్ లో ఎవర్నీ వదలట్లేదని, అందరికీ పులిహోర కలిపేస్తున్నాడని అన్నారు. దీంతో యాంకర్ శివ దీన్ని ఈసారి సీరియస్ గానే తీస్కున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈవారం యాంకర్ శివ హౌస్ లో ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Nataraj Master
  • #Sarayu

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

40 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

14 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 day ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version