హాట్ యాంకర్.. బీర్ ఛాలెంజ్..!

గతంలో ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ ఓ రేంజ్లో సంచలనం సృష్టించింది. తరువాత మన సినీ సెలబ్రిటీలు ‘ఫిట్ ఇండియా’ అంటూ ఓ ఛాలెంజ్ మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా ‘బీర్ ఛాలెంజ్’ మొదలు పెట్టింది ఓ అందాల భామ. ‘బీర్ ఛాలెంజ్’ అంటే కేవలం గుక్క తిప్పుకోకుండా బీర్లు తాగడం కాదండోయ్..! బాత్ టబ్ లో ఉంటూ బీర్లతో స్నానం చేయడం. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ ఛాలెంజ్ మొదలుపెట్టిన ఆ అందాల భామ ఎవరనే గా మీ డౌట్…! మన తెలుగు హాట్ యాంకర్.. శ్రావ్య రెడ్డి.

కేవలం యాంకర్ గానే కాకూండా .. నటిగానూ.. మోడల్ గానూ కూడా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు యూట్యూబ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ భామ కాన్సెప్ట్ ఏంటంటే… ప్రతివారం ఓ కొత్త రకం ఛాలెంజ్ తో వీడియో పెడుతుందట. ఇందులో భాగంగా ఇటీవల ఎనిమిది నిముషాల నిడివి గల ఓ వీడియో ను రిలీజ్ చేసింది. ‘బ్లాక్ కలర్’ శారీ లో చాలా హాట్ గా కనిపిస్తూ… బాత్ టబ్ లో పడుకున్న శ్రావ్య కేసులకొద్ది బీర్లను తన తల పై పోసుకుంటూ బీర్ బాత్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus