Sree Mukhi: థైస్ అందాలతో ఆకర్షిస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • June 21, 2022 / 10:50 AM IST

మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ లో తడితడి అందాలతో యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన శ్రీముఖి.. తాజాగా థైస్ షోతో విపరీతంగా ఆకర్షించే ప్రయత్నం చేసింది.ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోటో షూట్లలో పాల్గొంటుంది శ్రీముఖి. ఇప్పుడు మరోసారి గ్లామర్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఇందులో బంగారానికి తక్కువ.. వెండికి ఎక్కువ అన్నట్టు కనబడే దుస్తుల్లో దర్శనమిచ్చింది.హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని విధంగా శ్రీముఖి ఈ ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది. వీటికి శ్రీముఖి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో యాంకర్లు కొత్త కొత్త ఫోటో షూట్లతో తమ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర యాంకర్లు ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొని తమ సోషల్ మీడియా ఖాతాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా.. సినిమాల్లో ప్రాముఖ్యమైన పాత్రలు కూడా కొట్టేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి శ్రీముఖి గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus