Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇల్లు కట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

ఇల్లు కట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

  • December 3, 2020 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇల్లు కట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

‘పటాస్’ షోతో బుల్లితెరపై పాపులర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. తన ఫ్యాన్స్ అందరితో రాములమ్మ అని పిలిపించుకునే ఈ బ్యూటీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొంది. టైటిల్ వస్తుందని భావించిన శ్రీముఖి చివరికి రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఈమె ‘బొమ్మ అదిరింది’ వంటి షోలను హోస్ట్ చేస్తోంది. ఓ పక్క టీవీ షోలు చేస్తూనే మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా శ్రీముఖి తన ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ విషయాన్ని వెల్లడించింది.

ప్రతీ ఒక్కరికి ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలనేది ఒక కల. శ్రీముఖికి కూడా అలాంటి కోరిక ఉంది. తాజాగా ఆ కోరికను తీర్చుకోబోతున్నట్లు తెలిపింది. ‘కుటుంబ సభ్యులతో కొత్త ఆరంభం’ అంటూ తాను ఇల్లు కట్టిస్తున్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులంతా శ్రీముఖికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంటి గుమ్మాన్ని నేడు ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని తన సొంతూరు నిజామాబాద్ లో కట్టిస్తుందని.. ఎంతో విలాసవంతంగా తన ఇష్టానికి అనుగుణంగా ఈ ఇల్లు ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుందని సమాచారం.

1

2

3

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sreemukhi
  • #Actress Sreemukhi
  • #Anchor Sreemukhi
  • #Sreemukhi

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

1 day ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

1 day ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

1 day ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

1 day ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version