Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Suma GYM Video: జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సుమ.. వీడియో వైరల్..!

Suma GYM Video: జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సుమ.. వీడియో వైరల్..!

  • November 13, 2021 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma GYM Video: జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సుమ.. వీడియో వైరల్..!

బుల్లితెర పై స్టార్ యాంకర్‌గా, నెంబర్ యాంకర్,ఫ్యామిలీ ఆడియెన్స్ అమితంగా ఇష్టపడే యాంకర్.. అని చెప్పగానే అందరికీ సుమ గుర్తుకొస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. ఏ పెద్ద సినిమా వేడుకలో అయినా సుమ లేకపోతే ఆ వేడుకకి అసలు కళే ఉండదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదు.365 రోజులు.. అందులోనూ 24 గంటలు బిజీగా ఉండే సుమ.. ప్రస్తుతం ఓ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

‘జయమ్మ పంచాయితీ’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడం.. దానికి ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించడం జరిగింది. అయితే ఈ చిత్రం కోసమే అనుకుంట… సుమ ఇప్పుడు ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టింది.సినిమాల్లో నటించే నటీమణులంతా ఈ మధ్య వర్కౌట్లు చేస్తున్న వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు.ఇప్పుడు సుమ కూడా వారినే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.

ఆమె జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే కష్టంగానే ఆమె వర్కౌట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘ట్రైనర్ రాహుల్ స్టాప్ చెబుతాడని చూస్తుంటే ఆయన అస్సలు చెప్పడం లేదనే’ కామెంట్ కూడా పెట్టింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Suma
  • #Suma Kanakala

Also Read

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Rajeev Kanakala: చిక్కుల్లో పడ్డ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల.. ఏమైందంటే?

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

trending news

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

4 hours ago
Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

5 hours ago
Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

6 hours ago
This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

1 day ago

latest news

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

4 hours ago
Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

7 hours ago
Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

11 hours ago
Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

1 day ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version