Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మన టైం వస్తే.. ఏ టైం అయినా ఒకటే : సుమ కనకాల

మన టైం వస్తే.. ఏ టైం అయినా ఒకటే : సుమ కనకాల

  • November 30, 2020 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన టైం వస్తే.. ఏ టైం అయినా ఒకటే : సుమ కనకాల

ఏ సినిమా ఈవెంట్ జరిగినా సుమ కనకాల ఉండాల్సిందే. ఆవిడ లేదు అంటే ఆ ఫంక్షన్ కు కళే ఉండదు. ఇది ప్రేక్షకులు బలంగా నమ్మే మాట. అందుకే దర్శకనిర్మాతలు సుమకి లక్షన్నర చెప్పిన పైనే ముట్ట చెప్పి సినిమా ఈవెంట్లకు యంకర్ గా పెట్టుకుంటూ ఉంటారు. ఇక బుల్లితెర పై ఈమె జోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస షోలతో వారం రోజులు బిజీగానే గడుపుతూ ఉంటుంది సుమ.

అయితే కరోనా లాక్ డౌన్ టైములో చాలా రోజుల పాటు షూటింగ్లు లేకపోవడంతో ఈమె ప్రత్యేకంగా సోషల్ మీడియా పై దృష్టి పెట్టింది. ‘సుమక్క’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టి తన కొత్త కొత్త వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. సెలబ్రిటీలతో కుకింగ్ వీడియోలు వంటివి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అలాంటి సుమ సడెన్ గా అర్దరాత్రి పూట మేకప్ వేసుకుని ‘టైం ముందుకు జరిగినా.. వెనక్కి జరిగినా.. మన టైమ్ రావాల్సిందే’ అంటూ వీడియో పోస్ట్ చేసింది.

విషయం ఏమిటంటే.. అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రేక్షకుల కోసం ‘లక్కీ మహిళ’ అనే షోను నిర్వహిస్తుంది సుమ. ప్రతి ఏడాది ఈ షోను నిర్వహిస్తూ వస్తోందట సుమ. అయితే మనకి రాత్రి వేళ వాళ్లకు పగలు కాబట్టి.. అర్దరాత్రి టైములో మేకప్ వేసుకుని రెడీ అయినట్టు సుమ తెలిపింది. అంతేకాదు గతేడాది కంటే కూడా ఈ సారి ఓ గంట ఆలస్యంగా షో మొదలవుతుందని కూడా చెప్పుకొచ్చింది సుమ.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Anchor Suma Kanakala
  • #Suma
  • #Suma Kanakala

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

5 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

9 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

10 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

17 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

19 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version