Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Suma, Anasuya: అనసూయ పొట్టి డ్రెస్‌ పై సుమ దిమ్మతిరిగే పంచ్..!

Suma, Anasuya: అనసూయ పొట్టి డ్రెస్‌ పై సుమ దిమ్మతిరిగే పంచ్..!

  • June 29, 2021 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma, Anasuya: అనసూయ పొట్టి డ్రెస్‌ పై సుమ దిమ్మతిరిగే పంచ్..!

యాంకర్ సుమ వాక్చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే.మలయాళంకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే స్పాంటేనియస్ గా పంచులు కూడా వేయగల సమర్ధురాలు.ఇప్పుడు మరోసారి సుమ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.విషయం ఏంటంటే సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి మరో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గెస్ట్ గా విచ్చేసింది. ఆమెతో పాటు కమెడియన్ ప్రియదర్శి,కమెడియన్ అభినవ్ గోముటం, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వంటి వారు కూడా హాజరయ్యారు.

ఈ షోకి అనసూయ పొట్టి డ్రెస్‌లో వచ్చింది. ఈ మధ్య కాలంలో అనసూయ డ్రెస్ ల పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ఓ షోలో కూడా అనసూయకి తన డ్రెస్ ల వల్ల ఓ చేదు అనుభవం ఎదురైంది. నిజానికి వాళ్ళు ఆ గ్లామర్ ను ప్రదర్శించడానికే షో నిర్వాహకులు అలాంటి డ్రెస్ లు స్పాన్సర్ చేస్తుంటారు.అది వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి నెగిటివ్ కామెంట్స్ చేయడం సబబు కాదు అనేది చాలా మంది అభిప్రాయం.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే క్యాష్ ప్రోగ్రాంలో అనసూయ.. ఓ సందర్భంలో సుమ కాళ్ళ పై పడతాను అంటూ సరదాగా క్రిందికి వంగితే.. ‘నువ్వు అంత వంగకు ప్లీజ్’ అంటూ సెటైర్ వేసింది సుమ.అంతే.. ఒక్కసారిగా అనసూయకి షాక్ తగిలినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Anasuya
  • #Cash Programe
  • #Indraja
  • #Priyadarshi

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

16 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

17 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

22 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

23 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

23 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version