Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anchor Suma Son: వైరల్ అవుతున్న సుమ కొడుకు రోషన్ లేటెస్ట్ ఫోటోలు ..!

Anchor Suma Son: వైరల్ అవుతున్న సుమ కొడుకు రోషన్ లేటెస్ట్ ఫోటోలు ..!

  • March 17, 2022 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Suma Son: వైరల్ అవుతున్న సుమ కొడుకు రోషన్ లేటెస్ట్ ఫోటోలు ..!

బుల్లితెర ప్రేక్షకులకి ఓ ఫ్యామిలీ మెంబెర్ లా మారిపోయింది సుమ కనకాల. ఈమెను అంతలా ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ జరిగినా సుమ లేకపోతే ఆ ఈవెంట్ కు కళ లేదు అంటూ జనాలు పెదవి విరుస్తుంటారు. అంతలా సుమ ఇంపాక్ట్ ఉంటుంది.చెప్పుకోవడానికి ఆమె కేరళకి చెందిన మహిళ అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం ఆమె ట్యాలెంట్. ఆమె మాట్లాడే తెలుగులో జనాలకి సగం కూడా రాదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.

Click Here To Watch Now </p

త్వరలోనే సుమ ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.గతంలో కూడా ఆమె ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ ‘పవిత్ర ప్రేమ’ ‘వర్షం’ ‘బాద్ షా’ ‘రావోయి చందమామ’ ‘స్వరాభిషేకం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘జయమ్మ పంచాయితీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక సుమ గురించి ఎక్కువగా వార్తలు వస్తూనే ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. తన భర్త రాజీవ్ కనకాల కూడా వార్తల్లో నిలుస్తుంటారు.

Anchor Suma Rajiv Kanakala Purchases New House1

మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కొడుకు రోషన్ ఫోటోలను షేర్ చేసింది సుమ. ఈ ఫొటోలు చూస్తే జనాలకి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.ఎందుకంటే సుమ కొడుకు ఓ హీరోని తలపించేలా ఉన్నాడు. తన తండ్రి రాజీవ్ కు లానే హైట్ గా ఉండడమే కాకుండా హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తున్నాడు.

మార్చి 15న రోషన్ పుట్టినరోజు కావడంతో తన తల్లి సుమతో కలిసి సరదాగా ఈ ఫోటోలు దిగాడు. వీటిని సుమ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం.. అవి వైరల్ గా మారడం జరిగిపోయాయి. ‘చూడ్డానికి అక్క తమ్ముడిలా’ కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajeev Kanakala
  • #Anchor Suma Kanakala
  • #Rajeev Kanakala
  • #Suma Kanakala

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

13 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

13 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version