Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కొడుకుని హీరో చేస్తోన్న స్టార్ యాంకర్!

కొడుకుని హీరో చేస్తోన్న స్టార్ యాంకర్!

  • October 30, 2020 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకుని హీరో చేస్తోన్న స్టార్ యాంకర్!

టాలీవుడ్ యాంకర్లు అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. తెలుగు ఇండస్ట్రీలో సుమ పేరు తెలియని వారుండరు. గత కొన్నేళ్లుగా సుమ టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఏ సినిమా ఈవెంట్ చూసినా సుమనే కనిపిస్తుంది. చాలా మంది హీరోలకు, దర్శకనిర్మాతలకు సుమ సెంటిమెంట్ గా మారిపోయిందంటే ఆమె ప్రతిభ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. యాంకర్ గా ఉంటూనే అప్పుడప్పుడు తన పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఈవెంట్ ని నడిపిస్తుంది.

యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తుంటుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న సుమ వివాహ జీవితాన్ని ఆశ్వాదిస్తుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. కుమారుడు రోషన్, కూతురు మనస్విని. రోషన్.. సుమని మించిపోయి బాగా ఎత్తు పెరిగినట్లు ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సుమ సిద్ధమవుతుందని సమాచారం.

ఇప్పటికే రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో ఓ పాత్రలో కనిపించాడు. అప్పటికి రోషన్ కాస్త చిన్నవాడు. కానీ ఇప్పుడు బాగా ఎదిగాడు. ఇదే సరైన సమయమని భావించిన సుమ, రాజీవ్ లు తమ కొడుకు డెబ్యూ కోసం పావులు కదుపుతున్నారు. కొత్త దర్శకుడు విజయ్ చెప్పిన రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టోరీ వీరికి నచ్చడంతో అదే కథతో రోషన్ ని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని సమాచారం. సుమ కూడా కొంతవరకు ఈ సినిమాపై ఖర్చు చేయబోతుందని తెలుస్తోంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suman
  • #Anchor Suma
  • #Anchor Suma Kanakala
  • #Rajeev Kanakala
  • #Roshan

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

43 mins ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

2 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

2 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

3 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

3 hours ago
Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version