తెలుగు టీవీ ఛానల్స్‌లో జబర్దస్త్ క్రేజ్‌ను కొట్టడానికి చాలా షోలు వచ్చాయి.. అయితే అందులో అంతగా ఆకట్టుకున్నవి లేవనే చెప్పాలి. ఎంతో ప్రయత్నించి… చివరికి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి. ‘అదిరింది’, ‘బొమ్మ అదిరింది’ దుకాణాలు మూసేశాక.. మరో ఛానల్‌లో ‘కామెడీ స్టార్స్’ అనే కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్స్‌కి మంచి రేటింగే వచ్చింది అంటున్నారు. అదంతా పక్కన పెట్టేద్దాం… ఎందుకంటే ఈ రోజు మన టాపిక్ ఆ షో కాదు.. అందులో యాంకర్ పిల్ల గురించి. అవును ‘కామెడీ స్టార్స్’ యాంకర్ వర్షిణి గురించే.
ముందుగా చెప్పుకున్నట్లు ‘జబర్ద్‌స్త్’ ఎంత హిట్లో, అందులోని యాంకర్లూ అంతే హిట్. ఇంకా చెప్పాలంటే హాట్ హిట్. అనసూయ, రష్మి అందం, చందం.. స్కిన్ షో.. ఇలా చెప్పుకుంటే హాటో హాటస్య హాటభ్యహ.. అని చెప్పాలి. ఇన్నాళ్లుగా చాలామంది యాంకర్లు వస్తున్నా.. వీరికి అంతగా పోటీ ఇవ్వలేదనే చెప్పాలి. యాంకరింగ్‌లో కాదు హాట్‌నెస్‌లో. అయితే ఇప్పుడు వర్షిణి రూపంలో పోటీ వచ్చింది అంటున్నారు టీవీ జనాలు. ‘కామెడీ స్టార్స్’ కోసం వర్షిణి చాలా అందంగా తయారై వస్తోంది. హాట్ మూమెంట్స్‌తో కుర్రకారు మతుల్ని పోగొడుతోంది.
వర్షిణి ఎంచుకున్న దారి కొత్తేం కాదు. తొలినాళ్లలో అనసూయ, తర్వాత రష్మి చేసిన పని ఇదే. మధ్యలో శ్రీముఖి వచ్చినా… ఈ మోతాదు హాట్‌నెస్ చూపించినా… బొద్దుతనం దానిని కవర్ చేసేసింది. ఇప్పుడు వర్షిణిలో హాట్‌నెస్‌నే చూస్తున్నారు కుర్రకారు. ఓసారి జబర్దస్త్‌కు యాంకరింగ్ చేసిన అనుభవం, మరో రెండు షోలు చేసిన అనుభవం మొత్తం రంగరించి హాట్‌నెస్ అలెర్ట్ ఇస్తోంది. చూద్దాం ఈ షోతో వర్షిణి ఇంకెంత సందడి చేస్తుందో. అనసూయ, రష్మి.. ఇదంతా చూస్తూనే ఉంటారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!
