Vashini: స్టార్ డైరెక్ట‌ర్ బండారం బ‌య‌ట పెట్టిన యాంక‌ర్ వ‌ర్షిణి!

తెలుగు బుల్లితెరపై పాపులర్ యాంకర్లలో వర్షిణి ఒకరు. ముఖ్యంగా ఢీ షోతో హాటెస్ట్ యాంకర్ గా బుల్లితెరపై వర్షిణి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టే అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అసలు వర్షిణి అందాలకు ఫిదాకాని కుర్ర కారు ఉండరనే చెప్పాలి. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై కాస్టింగ్ ..చ్ పై స్పందించింది.

తాను కూడా కాస్టింగ్ …చ్ బాధితురాలనే అని.. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది. లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని.. ఒక డైరెక్టర్ హోటల్‌కు అడిషన్స్ కోసం రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆ దర్శ‌కుడిని కలిసానని వర్షిణి తెలిపింది. అతడు బాగున్నావు నువ్వు ఈ వెబ్ సిరీస్ కు బాగా సూట్ అవుతావు అని చెప్పడంతో పాటు గదిలోకి రమ్మని.. అక్కడ నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగే నా డ్రెస్ విప్ప‌మని అడిగాడు..

నేను వెంటనే భయపడి బయటికి వెళ్లాను.. త‌ర్వాత కూర్చుని చాలాసేపు ఏడ్చాను.. నా జీవితంలో ఎదురైనా చేదు అనుభవం అంటే ఇదొక్కటే అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక వర్షిణి ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో సోష‌ల్‌ మీడియాలో తన అభిమానులకు ఎలా వీనులవిందు చేస్తుందో చెప్పక్కర్లేదు. కొన్ని రోజులుగా..వర్షిణికి హైపర్ ఆది తో పెళ్లి అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

ఆమెతో (Vashini) మంచి స్నేహం కుదిరిందని చాలా వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే థంబ్ నెయిల్స్ తో ఊదరగొట్టాయి. కానీ ఇందులో నిజం లేదని పక్కాగా తెలుస్తోంది. వర్షిణి పెళ్లి మణికంఠ(ఢీ షో డ్యాన్సర్ మణికంఠ కాదు) అనే డైరెక్టర్ తో అని టీవీ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. ఈ మణికంఠ మల్లెమాలలో క్రియేటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇప్పుడు మణికంఠ, వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఓ చర్చ అయితే ఉంది. చూడాలి మరి వర్షిణి పెళ్లి ఎవరితో జరుగుతుందో చూడాలి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus