Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రేష్మి…అనసూయలకు చెక్!!!

రేష్మి…అనసూయలకు చెక్!!!

  • July 2, 2016 / 06:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేష్మి…అనసూయలకు చెక్!!!

ఇండస్ట్రీ అంటేనే…పోటీ…అది వెండి తెర అయినా, బుల్లి తెర అయినా, యాంకర్ నుంచి సెలెబ్రెటీస్ వరకూ ఎవరు పాత్రలక్కు వారు న్యాయం చేసుకుంటూ పోవాలి లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా కష్టం అయిపోతుంది. ఇదిలా ఉంటే అసలు విషయంలో కి వెళితే ఒకప్పుడు యాంకర్స్ ఎంతో అందంగా, ముస్తాబు అయ్యి, కట్టుబొట్టుతో అందరినీ అలరించేవారు. అయితే కాలానుగుణంగా మార్పు అనుకోవాలో, లేక కుర్రకారె టార్గెట్ అనుకోవాలో తెలీదు కానీ, మొత్తానికి ఈటీవీలో ప్రసారం అవుతున్న టాప్ కామిడీ షో ‘జబర్దస్త్’ పుణ్యమా అని కట్టు బొట్టు కాస్త పోయి, అందాల ఆరబొతలు ఎక్కువైపోయాయి, ఇక వారిలో హాట్ సెక్సీ యాంకర్స్ రేష్మి, అనసూయలు వీలైనంతవరకూ విప్పి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే అదే క్రమంలో వీరి అందాలకు ఫిదా అయిపోయిన టాలీవుడ్ వరుస ఆఫర్స్ సైతం ఇస్తూ వీళ్ళని ఎన్‌కరేజ్ చేస్తున్నారు. అయితే తాజాగా రేష్మి హాట్ పాత్రలో రెచ్చిపోతే, అనసూయ మంచి క్యారెక్టర్ లో అలరించింది. ఇక వీళ్ళిద్దరికీ చెక్ పెడుతూ తెరపైకి వస్తుంది మరొక యాంకర్ “శ్రీముఖి”. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ‘పటాస్’ వంటి కామెడీ షోలలో ఇరగదీస్తూ, అదే క్రమంలో మంచి పాత్రల్లో వెండి తెరపై కనిపిస్తుంది.

తాజాగా ఈ భామ మన నాని నటించిన “జెంటిల్ మ్యాన్’ లో కనిపించింది. ఇక ఈ మధ్య రేష్మి, అనసూయలు ఇద్దరూ వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంటే, వారి గ్యాప్ ని బుల్లి తెరపై ఫిల్ చేయడానికి శ్రీముఖి కు మంచి అవకాశం అనే చెప్పాలి. మరోపక్క ఇండస్ట్రీలో ఉన్నాక కాస్తంత అందాల ఆరబోత కూడా ఉండాలి కాబట్టి.. ఈమధ్య ఎక్స్‌పోజింగ్ డోస్‌ని కూడా శ్రీముఖి పెంచినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా….దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఇదే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anchor Anasuya
  • #Anchor Rashmi
  • #Anchor Sreemukhi
  • #Rashmi

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

11 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

13 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

14 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

12 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

13 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

14 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

14 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version