Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

  • November 29, 2025 / 07:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. నవంబర్ 28న విడుదలైంది ఈ సినిమా. మహేష్ బాబు పి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో చాలా మంచి డైలాగులు ఉన్నాయి. దర్శకుడు మహేష్ బాబు.పి ఈ సినిమా కోసం అద్భుతమైన సంభాషణలు రాశాడు. అవి చాలా ఇన్స్పైరింగ్ గా అందరూ రిలేట్ చేసుకునే విధంగా ఉన్నాయని చెప్పాలి.

Andhra King Taluka

ఇక ఆలస్యం చేయకుండా.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ను మనం కూడా ఓ లుక్కేద్దాం రండి :

Andhra King Taluka release date changed1

1)స్టార్ అనే వాడు అద్దాల మేడలోనే ఉండాలి
అంతేకానీ రోడ్డు మీదకి వస్తే
పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు

2)అన్నయ్యా.. నేను నీకు 10 ఏళ్ళుగా ఫ్యాన్
కానీ వాడు 10 ఏళ్ళకే నీ ఫ్యాన్

3)హాలు ఎవరి తాలూకైనా
ఈయాలా దీని మొగుడు మాత్రం ఆంధ్రా కింగ్ తాలూకే

4)ఏరా కళ్ళు నెత్తికెక్కాయా?
లేదురా..ఆల్రెడీ నెత్తి మీదే ఉన్నాయి

5)తలెత్తుకుని సూసే మనిషున్నప్పుడు కళ్ళు నెత్తిమీదే ఉంటాయి

6)సైరెన్ వేసుకుంటూ వచ్చేయడానికి
అదేమైనా పోలీస్ జీప్ ఏంటండీ?!
ప్రేమ.. సైలెంట్ గా వచ్చేత్తాది..అంతే!

7)తన కష్టాన్ని ఎదురీదగలిగే వాడే నిజమైన హీరో

8)వాళ్ళ సమస్యని తమ సమస్యలా ఫీలవ్వడమే ప్రేమ అంటే..!

9)సూర్య, సాగర్.. కలిసినట్టే ఉంటాయి… కానీ కలవ్వు

కలవకపోయినా చూడటానికి ఎంత బాగుందో చూడు

10)ఫ్యాను ఫ్యాను అని
గుడ్డలు చించేసుకుంటున్న నువ్వొకడివి ఉన్నావని
నీ హీరోకి కూడా తెలీదు.. ఏం బతుకులురా మీవి

11)రేయ్ నేను దూరంగా వెళ్తున్నా అనుకోకు
నేను దూరంగా ఉన్నా నిజం నీకు దగ్గరగానే ఉంచుతా

12)నేను ఒక చోట చదివాను ‘మూర్ఖుడితో ఉంటే నిండా మునిగిపోతాం’ అని..!

నేను కూడా ఎక్కడో చదివాను..’మూర్ఖుడు తలుచుకుంటే ఏదైనా చేసేస్తాడు’ అని..!

14)మీరు పెళ్ళికొడుకు తాలూకా? పెళ్ళికూతురు తాలూకా?

ఆంధ్రా కింగ్ తాలూకా..!

15)మన రామాలయం.. సీతని కాపాడుకున్న రాముడి కథ కాదు చెప్పేది
అలా అయితే అది ప్రేమకథ మాత్రమే అయ్యేది కదా

రాముడి సమస్య తనది అనుకున్న హనుమంతుడి కథ
ధర్మం వైపు ఉన్న రాముడికి మేమున్నాం అని నిలబడ్డ వానరుల కథ
అధర్మం పై యుద్ధం చేసిన సైన్యం కథ
అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగింది అంటారు

16)సీతమ్మ వారిని ఎత్తుకెళ్లకపోతే రామాయణమే జరిగేది కాదేమో
ఆడు ఆ అమ్మాయిని ప్రేమించకపోతే ఈ లంక మారే అవకాశమే వచ్చేది కాదేమో

17)ఇప్పటివరకు మన గుడి ఓ కథ చెబితే
ఇప్పటినుండి సినిమా హాలు మన ఊరి కథ చెబుతుంది

18)వాడు ఎవరి కోసం గెలవాలి అనుకున్నా.. ఆ గెలవడం మనకి అవసరం
ఆ గెలుపులో నేనూ ఉండాలి అనుకుంటున్నాను.. ఉంటాను

19)నా కొడుకు ఒక్కడు బాగుపడితే చాలు అనుకున్నాను
కానీ ఈరోజు వాడి వల్ల ఊరంతా బాగుపడింది

20)ఈ ఒక్క మెట్టు ఎక్కడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను

21)వాడు చేసింది సాయం అనుకున్నాను
ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు చేసింది త్యాగం అని

22)నీకోసం వాడు గెలవాలి అనుకున్నాడు
నా కోసం ఓడిపోయాడు
కానీ వాడి కోసం వాడు ఏమీ చేసుకోలేదు

23)వాడొకడు ఉన్నాడు అని నాకు తెలీకపోవచ్చు
కానీ నేనొకడిని ఉన్నాను అంటే అది వాడి వల్లనే

24)సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు అనే నమ్మకమే
మనకి వెన్నెల్లో జోలపాట

25)నువ్వెవరో తెలుసుకుందామని వచ్చి నేనెవరో తెలుసుకున్నాను
నేను కోల్పోయింది ఇదే.. ‘మళ్ళీ మొదలుపెట్టొచ్చు అనే ధైర్యం’

26)అప్పుడు నాకు ‘ఆంధ్రా కింగ్’ అని పేరు పెట్టావ్
ఇప్పుడు ఆ పేరుని నిలబెట్టావ్
నువ్వేరా.. అసలైన ‘ఆంధ్రా కింగ్..’

‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra King Taluka
  • #andhra king taluka dialogues
  • #best dialogues from andhra king taluka
  • #Ram Pothineni
  • #Tollywood news

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

51 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

24 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version