Andrea Jeremiah: ఉమెన్స్ డే రోజు అర్ధనగ్నంగా ఆండ్రియా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • March 10, 2023 / 06:11 PM IST

ఆండ్రియా తెలుగు వారికి కూడా సుపరిచితమే కదా.నాగ చైతన్య – సునీల్ హీరోలుగా నటించిన ‘తడాకా’ సినిమాలో సునీల్ కు జోడీగా నటించింది. ఈమె మంచి సింగర్..! కొన్నాళ్ళకు నటిగా కూడా మారింది. తమిళంలో చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్ గా క్లిక్ అవ్వలేదు కానీ… బోల్డ్ పాత్రలకు ఈమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ‘ఉత్తమ విలన్’ ‘చంద్రకళ’ ‘డిటెక్టివ్’ ‘విశ్వరూపం’ ‘గృహం’ ‘మాస్టర్’ వంటి కోలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు 10 ఏళ్లుగా నటిస్తూ వస్తుంది.

అయితే నటిగా ఇంకా రాణించాలని నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది.అయితే నిన్న ఉమెన్స్ డే రోజున ఈమె అర్ధనగ్నంగా దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో ఆండ్రియా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. దీంతో పాటు ఆండ్రియాకి సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus