Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » భారీగా ట్రెండ్ అవుతున్న ఏంజెలీనా జోలి లేటెస్ట్ ఫోటో..!

భారీగా ట్రెండ్ అవుతున్న ఏంజెలీనా జోలి లేటెస్ట్ ఫోటో..!

  • May 22, 2021 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీగా ట్రెండ్ అవుతున్న ఏంజెలీనా జోలి లేటెస్ట్ ఫోటో..!

నటీమణులు ఫోటో షూట్లలో పాల్గొనడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. అందుకోసం గ్లామర్ షో చెయ్యడం కూడా కొత్తేమీ కాదు. అయితే ఓ నటి ఏకంగా ఒంటి పై తేనెటీగలతో ఫోటో షూట్ లో పాల్గొనడం ఇప్పుడు ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి ఒంటి నిండా తేనెటీగలతో ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు.

ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? అని వారు చర్చించుకుంటున్నారు. అవి కుడితే ఎలా ఉంటుందో మనకి శంకర్ ‘ఐ’ సినిమా ద్వారా చూపించాడు. ఇదిలా ఉండగా.. ఏంజెలీనా., నేషనల్ జియోగ్రాఫిక్ సహకారంతో 18 నిమిషాల పాటు తేనెటీగలను తన శరీరం పై ఉంచుకున్నట్టు స్పష్టమవుతుంది. బీకీపర్స్ డాన్ వింటర్స్ అనే ఫోటో గ్రాఫర్ ఈ ఫోటో షూట్ గురించి వివరించాడు. అతను మాట్లాడుతూ..’ఏంజెలీనా వంటి పై ఉన్న తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము.

ముఖ్యంగా ఈ ఫోటో షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను తెప్పించించాము. దాంతో పాటు ఈ షూట్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ సూట్స్ అనేవి ఎరేంజ్ చేసాము. ఏంజెలీనా తప్ప అందరూ సూట్ ధరించారు. నిశ్శబ్ధంగా లేకపోతే తేనెటీగలు కుట్టే ప్రమాదం ఉంది. సెట్లో ఉన్న వారందరూ సైలెంట్ గా ఉండడం కోసం లైట్లు లేకుండా చీకటి వాతావరణం ఏర్పడేలా చేసాము. ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుండీ పర్మిషన్ తెచ్చుకున్నాము. ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసింది’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by National Geographic (@natgeo)

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Angelina Jolie
  • #Angelina
  • #Angelina Jolie

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

6 hours ago

7 hours ago

9 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

11 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version