Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్‌ అయితే కాదు… కీలక పాత్ర అట

హీరోయిన్‌ అయితే కాదు… కీలక పాత్ర అట

  • February 10, 2021 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్‌ అయితే కాదు… కీలక పాత్ర అట

‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయి, విడుదల దగ్గర పడుతుండటంతో నాగార్జున తర్వాతి సినిమాపై దృష్టి సారించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందనే విషయం తెలిసిందే. ఈ నెలాఖరులో కొబ్బరికాయ కొడతారంటూ వార్తలు వస్తున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కార్యక్రమం జోరందుకుంది. ఈ క్రమంలో కీలక వార్త బయటికొచ్చింది. ‘క్వీన్‌’ వెబ్‌ సిరీస్‌లో జూనియర్‌ జయలలితగా నటించిన అనికా సురేంద్రన్‌ ఈ సినిమాలో నటించబోతోందట.

యువ తరం దర్శకులతో పనిచేయడంపై నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు. అహిసోర్‌ సాల్మన్‌ అనే ఓ యువ దర్శకుడితో ‘వైల్డ్‌ డాగ్‌’ని పూర్తి చేసిన నాగ్‌… ప్రవీణ్‌ సత్తారుతో తర్వాత చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపేశారు. నాగార్జున కోసం ప్రవీణ్‌ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ సిద్ధం చేశారు. ఇందులోనే అనికా సురేంద్రన్‌ కీలక పాత్రలో నటిస్తోందట. ‘క్వీన్‌’ తర్వాత అనికా వివిధ తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ నెలాఖరుకు లాంఛనంగా మొదలై.. వచ్చే నెల మొదట్లో షూటింగ్‌ మొదలవుతుందట.

నిజానికి అనికా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఎవరా యంగ్‌ హీరో అంటూ అందరూ అనుకుంటున్న సమయంలో.. నాగ్‌ సినిమాలో కీలక పాత్ర అంటూ బాంబు పేల్చింది అనికా. ఇందులో ఆమె నాగార్జున కూతురుగా కనిపించబోతోందంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరోయిన్‌గా వస్తుందనుకున్న సమయంలో ఇలా కీలక పాత్ర చేయడమేంటో మరి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anikha
  • #Anikha surendran
  • #nagarjuna
  • #Queen
  • #Wild Dog

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

49 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version