Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అనిల్ రావిపూడి దశ తిరిగింది..!

అనిల్ రావిపూడి దశ తిరిగింది..!

  • October 25, 2017 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనిల్ రావిపూడి దశ తిరిగింది..!

పాపం “అ ఆ” సినిమాతో సూపర్ హిట్ కొట్టానని సంతోషించి ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండానే “లై” షూటింగ్ మొదలెట్టిన నితిన్ ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొన్నాడు. సరికొత్త స్టైలింగ్ ట్రై చేయడంతోపాటు ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేయడంతో “లై”సూపర్ హిట్ అవ్వడం ఖాయమని భావించారు. కట్ చేస్తే.. సినిమా డిజాస్టర్ కి ఎక్కువ, ఫ్లాప్ కి తక్కువ అనే స్థాయిలో ఉండిపోయింది. దాంతో షాక్ అయిన నితిన్ అప్పటికి కమిట్ అయిన త్రివిక్రమ్ ప్రొడక్షన్ లో కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి” (వర్కింగ్ టైటిల్) షూట్ లో బిజీగా అయిపోయి “లై” ఫెయిల్యూర్ నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

అయితే.. తాజా సమాచారం ప్రకారం కృష్ణచైతన్య సినిమా అనంతరం నితిన్ మరో సినిమా ఒకే చేసినట్లు తెలుస్తోంది. “పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న అనిల్ రావిపూడి చెప్పిన కథ నితిన్ తోపాటు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా విపరీతంగా నచ్చడంతో స్వంత బ్యానర్ లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నాడట. ఎలాంటి హీరోనైనా సరే స్క్రిప్ట్ ప్రకారం మౌల్డ్ చేసి కథకు అవసరమైన నటన రాబట్టుకోవడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి అసలే “లై” ఫ్లాప్ తో ఢీలాపడ్డ నితిన్ కోసం మాంచి ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. మరి అది ఎలాంటి స్క్రిప్ట్, ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #mehreen
  • #Mehrene Kaur Pirzada
  • #Mehrene Pirzada

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version