Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Anil: అనిల్ సిస్టర్ అలా చేస్తున్నా బిగ్ బాస్ వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు..! అసలు ఏం జరిగిందంటే..?

Anil: అనిల్ సిస్టర్ అలా చేస్తున్నా బిగ్ బాస్ వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు..! అసలు ఏం జరిగిందంటే..?

  • May 1, 2022 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil: అనిల్ సిస్టర్ అలా చేస్తున్నా బిగ్ బాస్ వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు..! అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం, వాళ్ల గేమ్ ఎలా ఉందో ఎనలైజ్ చేసి మరీ చెప్పడం అనేది మనం గత కొన్ని సీజన్స్ గా చూస్తునే ఉన్నాం. ఈసారి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ల ఫేవరెట్స్ కంటెస్టెంట్స్ ని పలకరించి, వాళ్లకి కొన్ని సలహాలు చెప్పి మరీ వెళ్లారు. ఈసారి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రావడం అనేది పార్టిసిపెంట్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది.

మిత్రా వాళ్ల ఫ్రెండ్ వచ్చి వెళ్లిన తర్వాత హౌస్ లోకి హమీదా బ్రదర్ వచ్చాడు. హమీదాతో చాలాసేపు టైమ్ స్పెండ్ చేశాడు. అందరి గేమ్ గురించి చాలా చక్కగా ఎనలైజ్ చేసి మరీ చెప్పాడు. ముఖ్యంగా శివ లంగమ్మ గెటప్ సూపర్ ని అందరూ బాగా ఎంజాయ్ చేశారని చెప్పాడు. అలాగే హమీదా గేమ్ గురించి చెప్తూ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. హమీదా కూడా లాస్ట్ సీజన్ లో నా తమ్ముడు రావాల్సింది. ఈ సీజన్ లో వచ్చాడని బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పింది.

ఆ తర్వాత అనిల్ వాళ్ల సిస్టర్ వచ్చి ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. ఎపిసోడ్ కే హైలెట్ అయ్యింది. నామినేషన్స్ అప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు. వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇమిటేట్ చేసి మరీ చూపించింది. అనిల్ తో సపరేట్ గా మాట్లాడుతూ అందరిని భరించాల్సిన అవసరం లేదని, కట్ టు కట్ కాకుండా కొద్దిగా పాయింట్స్ రేజ్ చేసి మాట్లాడమని చెప్పింది. అలాగే, శివ-బిందులతో నీ ఫ్రెండ్షిప్ చాలా బాగుందని కంటిన్యూ చేయమని మరీ చెప్పింది. అంతేకాదు, చెవిలో బిందుకి ఎగైనిస్ట్ గా వెళ్లొద్దని రెండు మూడు సార్లు మరీ చెప్పింది.

బిందుని కలుపుకోమని, అస్సలు వ్యతిరేకంగా ఆమెకి వెళ్లొద్దని చాలా స్పష్టంగా క్లియర్ గా చెవిలో చెప్పింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ చెవిలో మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే పర్సనల్ గా ఇన్ పుట్స్ చెప్పొచ్చు కానీ, ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కానీ, బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వకుండా వదిలేశాడు. ఎందుకంటే, అనిల్ సిస్టర్ స్వాతి మాట్లాడిన మాటలు మైక్ లో వినిపించేశాయి. అలాగే, స్వాతి వెళ్లిపోతూ కూడా అనిల్ ని హగ్ చేసుకుని మరోసారి చెవిలో బిందుతో మంచిగా ఉండమని చెప్పింది.

క్లియర్ గా అర్దమైందా అంటూ హింట్ కూడా ఇచ్చేసింది. అనిల్ సిస్టర్ స్వాతి డ్యాన్స్ చేస్తూ హౌస్ మేట్స్ లో జోష్ నింపింది. అనిల్ కి మంచి బూస్ట్ ఇచ్చి వెళ్లిన స్వాతి హౌస్ మేట్స్ కి తెగ నచ్చేసింది. బెస్ట్ గెస్ట్ అవార్డ్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ తర్వాత బిందు వాళ్ల నాన్నగారు వచ్చి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తనదైన స్టైల్లో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. బిందు వాళ్ల నాన్నని చూసి బిందు చాలా ఎమోషనల్ అయిపోయింది. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

5 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

3 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

4 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version