Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు గురించి మహేష్‌ ఆ మాట అనగానే… ఇక రోజూ వెళ్లాను: అనిల్‌ సుంకర

Chiranjeevi: చిరు గురించి మహేష్‌ ఆ మాట అనగానే… ఇక రోజూ వెళ్లాను: అనిల్‌ సుంకర

  • August 11, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు గురించి మహేష్‌ ఆ మాట అనగానే… ఇక రోజూ వెళ్లాను: అనిల్‌ సుంకర

అనిల్‌ సుంకర… నిర్మాతగా భారీ సినిమాలు తీశారు, అదిరిపోయే విజయాలు కూడా అందుకున్నారు. అయితే దర్శకుడిగా ఆయన చేసిన ‘యాక్షన్‌ త్రీడీ’ ఇబ్బంది పెట్టింది. అయితే నిర్మాతగా ఆయన స్టైల్‌ వేరుగా ఉంటుంది అని అంటుంటారు టాలీవుడ్‌లో. సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు ఆయన సెట్స్‌లో ఉంటారని టాక్‌. అలా ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే తొలి షాట్‌ అవ్వగానే సమాచారం ఇవ్వమని అడుగుతారట. దీని గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పడు ఆ మాటలు వైరల్‌గా మారుతున్నాయి.

మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నప్పుడు అనిల్ సుంకర ఆయనతో పాటే సెట్‌లోనే ఉండేవారట. మహేశ్‌కి, తనకు మధ్య అలాంటి బంధం ఉంది అని చెబుతుంటారయన. అయితే మిగిలిన సినిమాల చిత్రీకరణలకి పెద్దగా వెళ్లేవారు కాదట. అయితే ‘భోళాశంకర్‌’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్‌ ఓ మాట చెప్పాడట. ‘ఓ హీరోగా చెబుతున్నా. రోజూ మీరు సెట్‌లో ఉండాలి. నిర్మాత సెట్లో ఉంటే చిరంజీవి ఆనందపడతారు’ అని అన్నారట. ఆ మాట తర్వాత రోజూ సెట్‌కి వెళ్లేవాణ్ని అని అనిల్‌ సుంకర చెప్పారు.

చిరంజీవితో (Chiranjeevi) సినిమా చేయడం మరపురాని ప్రయాణం అయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చారు అనిల్‌ సుంకర. సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక్క రోజూ కూడా వృథా కాలేదనిపించింది. చిరంజీవి సినిమాలో లీనమయ్యే విధానం గొప్పగా ఉంటుంది. తద్వారా ఆయన నుండి అనేక విషయాలు తెలసుకున్నాను. అంతేకాదు నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడంలో చిరంజీవికి ఉన్న స్పష్టత ఎవ్వరికీ ఉండదేమో అని అన్నారు అనిల్‌ సుంకర.

జయాపజయాలు ప్రతి ఒక్కరికీ సహజం. సినిమాల విషయంలోనూ ఇంతే. ఏ సినిమాకి ఆ సినిమా అనేలా ఉండాలి. అప్పుడే కొత్త ప్రయాణం మొదలవుతుంది. గత సినిమాల కంటే ప్రస్తుతం తీస్తున్న సినిమా ఎలా వచ్చిందనేదే ముఖ్యం అని భావిస్తుంటాను అని అనిల్‌ సుంకర చెప్పారు. ఆయన సినిమాలకు నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఇటీవల కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఈ కామెంట్లు చేశారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkara
  • #Bhola Shankar
  • #Chiranjeevi

Also Read

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

18 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

24 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

36 seconds ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

20 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version