వనితలకు ఆదర్శం అనిల
- March 24, 2017 / 07:45 AM ISTByFilmy Focus
కొన్ని కథలు నవ్విస్తాయి.. మరికొన్ని ఏడిపిస్తాయి. అనిల వంటి కథలు చైతన్యం కలిగిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “పైలా నంబర్” అనే కథ స్పూర్తితో సచిన్ ధీరజ్ రాసుకున్న కథే అనిల. డెబ్భై ఏళ్ళ క్రితం మన సమాజంలో అమ్మాయిలు చదువుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో “అనిల” అనే షార్ట్ ఫిలిం లో చూపించారు.
సచిన్ ధీరజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రం మనల్ని ఆనాటి కాలానికి తీసుకెళుతుంది. భర్త మాటని జవదాటని చదువుకున్న ఇల్లాలు అనిలగా తేజస్విని చక్కగా నటించింది. మహిళల్లో అభివృద్ధి చెందాలని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














