Anjali: ఉప్పొంగే సొగసులతో సెగలు పుట్టిస్తున్న అంజలి..వైరల్ అవుతున్న ఫోటోలు..!

అంజలి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోలతో పాటు వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది.. తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన తెలుగు భామ. ఆ తర్వాత జర్నీ సినిమా ద్వారా విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో వెంకటేష్ సరసన నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి.

ఆ తర్వాత ‘మసాల’, ‘డిక్టేటర్’, బలుపు, శంకరాభరణం, చిత్రాంగద, నిశ్శబ్దం వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించింది. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ గీతాంజలి వంటి హారర్ కామెడీ వంటి హీరోయిన్ ఓరిటెంటెడ్ సినిమాలో నటించి విజయాన్ని అందుకుంది. 2021లో పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్” చిత్రంలో జరీనా పాత్రకి ఈ అమ్మడి అద్భుతమైన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాల షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈమె ఖాళీ దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ దుమ్ము లేపుతుంది. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో అందాలు ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నడూ లేని విధంగా హాట్ క్లీవేజ్ తో మతులు పోగొడుతుంది.అంతేకాదు కైపెక్కించే చూపులతో కూడా మత్తెక్కిస్తోంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus