హీరోయిన్ అంజలి అందరికీ సుపరిచితమే. 'ఫోటో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగమ్మాయి. కానీ బ్రేక్ వచ్చింది తమిళ సినిమాలతో. తెలుగులో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి మంచి పాత్రలతో మెప్పిస్తూనే ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. తాజాగా ఈమె పద్ధతిగా చీర కట్టుకుని.. ఎద అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ.. మత్తెక్కించే చూపులతో కట్టి పడేసింది.. లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :