Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » చక్కనమ్మ చిక్కినందుకు బాధపడుతున్న వీరాభిమానులు

చక్కనమ్మ చిక్కినందుకు బాధపడుతున్న వీరాభిమానులు

  • November 23, 2018 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చక్కనమ్మ చిక్కినందుకు బాధపడుతున్న వీరాభిమానులు

కొందరు బొద్దుగా ఉంటే బావుంటారు. మరికొందరు మల్లెతీగలా సన్నగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది బొద్దుగా కనిపించే భామలు సన్నబడేందుకు తంటాలు పడుతున్నారు. సన్నగా కనిపించడమే ఫ్యాషన్‌ అని అంటున్నారు. ఇదే ఫార్ములా పాటించిన నటి అంజలి మాత్రం ఇబ్బంది పడుతోంది. లావు తగ్గడంలో వచ్చిన ఇబ్బంది కాదు. అంజలి బరువు తగ్గింది. సన్నగా కనిపిస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం సన్నగా కనిపిస్తున్న అంజలిని మెచ్చడం లేదట. గతంలో లాగే బొద్దుగా ఉన్నపుడే బావున్నావ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఒకలా తలిస్తే మరొకలా ఫలితం రావడంతో అంజలికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రశంసలకు బదులు విమర్శలు రావడంతో పునరాలోచనలో పడిందని అంటున్నారు. అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్‌ సినిమాలే ఎక్కువగా చేసింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తమిళ్‌లో నాయికలంతా బొద్దుగా ఉంటారు. అలా ఉంటేనే అక్కడి ప్రేక్షకులు మెచ్చుతారు. ఇదంతా ఆలోచించని అంజలి ఇబ్బంది పడుతోంది. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Anjali
  • #Anjali
  • #Anjali New Look
  • #Anjali New Movie

Also Read

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

related news

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

trending news

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

9 mins ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

52 mins ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 hour ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

3 hours ago
రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

4 hours ago

latest news

Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

3 hours ago
R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

6 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version