Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

  • February 18, 2026 / 01:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటులలో మొదటి వరుసలో ఉండే నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు గారు. అప్పట్లోనే ఆయన ప్రేమ కధా చిత్రాలకు పెట్టింది పేరు. అలా ప్రేమకు నిర్వచనం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలు అరుదుగా పుడతాయి. అలాంటి కోవలోనే తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. ఈ ఎమోషనల్ క్లాసిక్ విడుదలై 45 వసంతాలు పూర్తయిన సందర్భంగా, సినీ ప్రేమికుల హృదయాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఆ చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ANR

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు జీవితంలో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, కేవలం సినిమాగా మాత్రమే కాదు. అప్పటి ప్రేక్షకుల భావోద్వేగాలకు ప్రతిరూపంగా నిలిచింది. 1981లో విడుదలైన ఈ సినిమా, చాలా కేంద్రాల్లో ఏడాది పాటు కూడా నిరంతర ప్రదర్శనతో సంచలన రికార్డులు సృష్టించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ కథలో, ఏఎన్ఆర్ క్యాన్సర్ బాధితుడిగా చేసిన పాత్ర ప్రేక్షకుల కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. ప్రేమ, త్యాగం, నిస్వార్థ భావాలు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. పాటలు అయితే ఇప్పటికి ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఈ సందర్భానికి గుర్తుగా అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానులను నాస్టాల్జియాలోకి తీసుకెళ్లింది. ‘ప్రేమాభిషేకం లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని’ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇక ఏఎన్ఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఆయన తనయుడు నాగార్జున అక్కినేని. హీరోగా, నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుంటూ, తండ్రి స్థాయికి తగ్గ వారసుడిగా నిలుస్తున్నారు. కమర్షియల్ సినిమాలకే కాకుండా, కంటెంట్ ఆధారిత పాత్రలతోనూ నాగార్జున తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇస్తూ, కుటుంబ సినీ వారసత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #ANR
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version