ఫిబ్రవరి నెల అంటే యువతీ యువకులకు ఎంతో ఇష్టం. ఇక ప్రేమలో ఉన్నవారికైతే ప్రేమికులరోజును బాగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ వేస్తుంటారు. షాపింగ్.. ప్రపోజింగ్.. ఓహో.. కొంతమంది ప్రేముకుల హడావిడి అయితే చెప్పలేం.. ఇలా రకరకాల ప్రేమికుల గురించి వివరించే క్యూట్ వీడియోతో ఈ వారం మనముందుకు వచ్చేసింది మహాతల్లి.
“అన్నోయింగ్ కపుల్స్ ” పేరుతో ఉన్న ఈ వీడియోలోని ప్రతి కపుల్ ని మనం రియల్ లైఫ్ లో చూసినట్టు అనిపిస్తుంది. తొమ్మది నిముషాల నిడివిగల ఈ ఫిల్మ్ అంతలోనే అయిపోయిందా ? అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇందులోని ఫన్నీ విషయాలే అందుకు కారణం. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.