Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’లో హీరో పేరు వెనుక కథ ఇదే… ఇంకెన్ని ట్విస్టులున్నాయో!

Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’లో హీరో పేరు వెనుక కథ ఇదే… ఇంకెన్ని ట్విస్టులున్నాయో!

  • April 2, 2024 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’లో హీరో పేరు వెనుక కథ ఇదే… ఇంకెన్ని ట్విస్టులున్నాయో!

రిలీజ్‌ డేట్‌కి దగ్గరికొస్తున్న సమయంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా నుండి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈ సినిమాలోని చాలా సీన్స్‌కు దర్శకుడు పరశురామ్‌ (Parasuram) జీవితంలో విషయాలే స్ఫూర్తి అని చెప్పి షాక్‌ ఇచ్చిన టీమ్‌… ఇప్పుడు సినిమాలో హీరో పేరు వెనుకున్న సీక్రెట్‌ను అనౌన్స్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమాలో చాలా సీన్స్‌, ప్లాట్స్‌ ఎవరో ఒకరి జీవితం నుండి చూసి రాసుకున్నవే అని అంటున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  పేరు గోవర్ధన్‌. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. అవును… అది విజయ్‌ తండ్రి పేరు. అలా ఎందుకు పెట్టారు అనే విషయాన్ని విజయే చెప్పాడు. దర్శకుడు పరశురామ్‌ కథ చెప్పినప్పుడు ఆయన జీవితంలోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. మా కుటుంబం కోసం ఆయన పడిన తపన గుర్తొచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరోకు గోవర్ధన్‌ అనే పేరు పెట్టాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఆ పేరు పెట్టుకున్న తర్వాత భావోద్వేగాలు పలికించడం సులువవుతుంది అనిపించింది అని విజయ్‌ చెప్పాడు. పేరు విషయంలోనే కాదు లుక్ వైజ్ కూడా నాన్న‌ని ఫాలో అయ్యాడు విజయ్‌ దేవ‌ర‌కొండ‌. గోవ‌ర్దన్‌కి మీసాలు కాస్త ఒత్తుగా, కింద‌కు దిగి ఉంటాయి. అదే స్టైల్ లోకి విజ‌య్ మారిపోయాడు. కేవ‌లం మీసాలు పెంచ‌డం కోస‌మే.. కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ చేశాడని టాక్‌. మా నాన్న డైరీ ఎప్పుడు చూసినా జ‌మా ఖ‌ర్చులే ఉండేవి. రాబ‌డి ఎంత‌, ఖ‌ర్చెంత‌, ఈ లోటు ఎలా భ‌ర్తీ చేయాలి? అని రాసుకునేవారు.

చిన్న‌ప్పుడు సైకిల్ కొనమని ప్రతిసారి విజయ్‌ తన తండ్రిని అడిగేవాడట. వ‌చ్చే సెల‌వల్లో కొనిస్తా అనేవారట. కానీ కొనేవారు కాదట. చివ‌రికి ఓసారి లేడీ బ‌ర్డ్ సెకండ్ హ్యాండ్‌లో కొన్నారట. మా అక్క సైకిల్ అని ఫ్రెండ్స్‌కి చెప్పేవాడట విజయ్‌. ఇలా ఏం అడిగినా కాదు, కుద‌ర‌దు అనేవారు కాదు, ఏదోలా, ఎప్ప‌టికో ఒక‌ప్పుడు కొనిచ్చేవారట. ఇవ‌న్నీ సినిమా చేస్తున్న‌ప్పుడు గుర్తొచ్చాయి అని విజయ్‌ చెప్పాడు. అంటే ‘ఫ్యామిలీ స్టార్‌’ తన తండ్రి బయోపిక్‌ లాంటిది అని అంటున్నారు నెటిజన్లు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Devarakonda

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

51 mins ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version