Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సెక్సీ హీరోయిన్ తో స్టార్ డైరెక్టర్ సహజీవనం…

సెక్సీ హీరోయిన్ తో స్టార్ డైరెక్టర్ సహజీవనం…

  • August 16, 2017 / 05:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెక్సీ హీరోయిన్ తో స్టార్ డైరెక్టర్ సహజీవనం…

“జగమే మాయ” అని మహాకవి ఊరికే అన్నాడా.. అందుకే ఆ మాయా, మత్తులోనే ప్రపంచం ఊగుతోంది. మత్తు విషయంలో మద్యపానం, డ్రగ్స్ లాంటివి కీలకపాత్ర పోషిస్తుంటే. ఒక్క మాయ చేయడంలో మాత్రం అమ్మాయి అందమే ముఖ్యపాత్ర పోషిస్తుంది. మొదట ఆ మాయలో ఇరుక్కొని కెరీర్ ను పాడుచేసుకొనే దర్శకులు కొంతమంది అయితే.. ఆ మాయ నుండి త్వరిత కాలంలో బయటపడి కెరీర్ ను కాపాడుకొనేవారు ఇంకొందరు. ప్రస్తుతం ఒక స్టార్ దర్శకుడు మాత్రం ఆ మాయ నుండి బయటపడాలో, కూరుకుపోవాలో అర్ధం కాక కొట్టుమిట్టాడుతున్నాడు.

ఒక రైటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే దర్శకుడిగా అవకాశాలు అందిపుచ్చుకొన్న సదరు స్టార్ డైరెక్టర్ మొదట్లో ఓ బీగ్రేడ్ హీరోయిన్ తో సరసాలు సాగించేవాడు. ఏ హీరోయిన్ నచ్చినా ఆమెను తన ఫ్లాట్ లోనే ఉంచుకొనే ఆ స్టార్ డైరెక్టర్ తర్వాతి కాలంలో ఓ సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ను వశపరుచుకొని కొన్నాళ్లు సహజీవనం సాగించాడు, ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడంతో.. ఇప్పుడు బాబుగారి కన్ను కొత్తమ్మాయి మీద పడింది. తన సినిమాలోనే ఒన్నాఫ్ ది హీరోయిన్ గా నటిస్తున్న ఆ కొత్తమ్మాయి మన స్టార్ డైరెక్టర్ మాయమాటలకి మత్తెక్కిపోయి పూర్తిగా అతడి ఆధీనంలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం అతడి ఫ్లాట్ లోనే నివాసముంటున్నట్లు సమాచారం.
ఈ విషయం ఆనోటా ఈనోటా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల దాకా వచ్చింది, ఆ అమ్మడి మత్తులోపడిన స్టార్ డైరెక్టర్ ఈమధ్య షూటింగ్ పై కాన్సన్ ట్రేట్ చేయలేకపోతున్నాడన్న విషయం కూడా గ్రహించి.. ఆ సెక్సిణిని మన స్టార్ డైరెక్టర్ నుండి దూరం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో తెలీదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం మన స్టార్ డైరెక్టర్ ఆ అమ్మడి మత్తులో-మాయలో మునిగితేలుతున్నాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Star directors
  • #Tollywood Directors
  • #Tollywood heroines
  • #Tollywood Hit Pairs

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

2 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

22 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

3 hours ago
A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

5 hours ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

6 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version