Anshu Ambani: 40 ఏళ్ల వయసులో కూడా ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న అన్షు లేటెస్ట్ ఫోటోలు!
తెలుగు, తమిళ భాషల్లో తక్కువ సినిమాలే చేసినా అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో అన్షు అంబానీ ఒకరు. 'మన్మథుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అన్షు అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత'రాఘవేంద్ర' , 'మిస్సమ్మ' సినిమాలో చేసింది. తర్వాత ఈమె పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అన్షు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నీలిరంగు పూలచీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :