Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anu Emmanuel: ‘అడగడానికి వేరే ప్రశ్నలే లేవా..?’ హీరోయిన్ అసహనం!

Anu Emmanuel: ‘అడగడానికి వేరే ప్రశ్నలే లేవా..?’ హీరోయిన్ అసహనం!

  • October 22, 2022 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anu Emmanuel: ‘అడగడానికి వేరే ప్రశ్నలే లేవా..?’ హీరోయిన్ అసహనం!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ అగ్ర హీరోలతో కలిసి నటించింది. కానీ ఆమెకి బ్రేక్ మాత్రం రాలేదు. ‘మజ్ను’ తప్ప ఆమె నటించిన సినిమాలేవీ వర్కవుట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆమెకి హిట్ ఇవ్వలేకపోయారు. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది అను ఇమ్మాన్యుయేల్. తాజాగా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అను ఇమ్మాన్యుయేల్. తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసింది అను ఇమ్మాన్యుయేల్. ‘మీరు బన్నీతో కలిసి నటించారు. ఇప్పుడు వాళ్ల తమ్ముడితో కలిసి నటించారు. ఇద్దరిలో ఎవరు క్యూట్..? ఎవరు నాటీ..?’ అని ప్రశ్నించారు. దానికి అను ‘మీకు అడగడానికి వేరే ప్రశ్నలే లేవా..? దయచేసి మంచి ప్రశ్నలు అడగండి’ అంటూ ఘాటుగా స్పందించింది.

దీంతో సదరు వ్యక్తి ‘ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి..?’ అని ప్రశ్నించారు. ‘అది ఇప్పుడే చెప్పకూడదు. సినిమాలో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అను ఇలా సీరియస్ అవ్వడంతో సోషల్ మీడియాలో ‘అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.

రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. ఈ నెలాఖరున సినిమాకి సంబంధించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికి యూనిక్ గెస్ట్ వస్తారంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఆ యూనిక్ గెస్ట్ బాలకృష్ణ అంటూ ప్రచారం జరుగుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anu Emmanuel
  • #Actress Anu Emmanuel
  • #Anu
  • #Anu Emmanuel

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

22 mins ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

36 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

16 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

19 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

21 hours ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

22 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

23 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

1 day ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version