Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పిన అను ఇమ్యానుయేల్

అల్లు అర్జున్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పిన అను ఇమ్యానుయేల్

  • May 3, 2018 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పిన అను ఇమ్యానుయేల్

రచయిత వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహించిన చిత్రం “నా పేరు సూర్య”. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. అతనికి జోడీగా అను ఇమ్యానుయేల్ నటించింది. లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అను ఇమ్యానుయేల్ అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. “నా పేరు సూర్య సినిమాలో అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నేను వర్ష అనే ఆర్ట్స్‌ విద్యార్థి పాత్ర పోషించా. సినిమాలో వర్ష పాత్ర నా రియల్‌ క్యారెక్టర్‌ ఒకేలా ఉంటాయి. అందుకే త్వరగా కనెక్ట్‌ అయ్యాను” అని వివరించారు. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ…”పని పట్ల అర్జున్‌కి ఉన్న నిబద్ధత నాకు స్ఫూర్తినిచ్చింది. సినిమానే అతని ఊపిరి.

సినిమాలో సూర్య పాత్ర రియల్‌గా ఉండేందుకు దుస్తులు, హెయిర్‌ స్టైల్‌, కనుబొమ్మపై గాటు ఇవన్నీ అర్జున్‌ ఆలోచనలే” అని ఆమె అన్నారు. అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయడంపై అభిప్రాయాన్ని కోరగా.. అందుకు అను ఇలా స్పందించారు. “ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా మైండ్‌లో వచ్చిన థాట్ అదే. అసలు అల్లు అర్జున్‌తో డ్యాన్స్‌ చేయగలనా? అని డౌట్ వచ్చింది. “ఇరగ ఇరగ” పాటను ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో నేను వేసిన స్టెప్పులు అంత కష్టంగా అనిపించవు కానీ బన్నీ డ్యాన్స్‌కు సరితూగేలా నేను ఎప్పటికీ చేయలేను” అని స్పష్టం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel Interesting Facts Allu Arjun
  • #Entertainment news
  • #latest telugu movies online
  • #Naa peru surya Movie updates
  • #telugu Filmy Focus latest News

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

3 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

18 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

20 hours ago

latest news

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

23 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

24 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version