Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 21, 2022 / 12:08 AM IST

‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘ఆక్సిజన్’ ‘అజ్ఞాతవాసి’ ‘నా పేరు సూర్య’ ‘గీత గోవిందం’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘అల్లుడు అదుర్స్’ ‘మహా సముద్రం’ వంటి బడా సినిమాల్లో ఈమె నటించింది కానీ.. వాటితో స్టార్ డంని సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.

‘గీతా ఆర్ట్స్’ కాబట్టి ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అను గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో ఉన్న తన ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

 

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus