Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Teja: కామెడీ కోసం ఆ డైరక్టర్‌కు రవితేజ ఓకే చెప్పాడా?

Ravi Teja: కామెడీ కోసం ఆ డైరక్టర్‌కు రవితేజ ఓకే చెప్పాడా?

  • May 16, 2023 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: కామెడీ కోసం ఆ డైరక్టర్‌కు రవితేజ ఓకే చెప్పాడా?

కొన్ని కాంబినేషన్ల గురించి చెప్పగానే.. సినిమా ఎలా ఉంటుంది, ఫలితం ఎలా ఉంటుంది అనే పిక్చర్‌ కళ్ల ముందు కదలాడుతుంది. అలాంటి వాటిలో సీనియర్‌ హీరో, కుర్ర దర్శకుడు కూడా ఉంటారు. అలాంటి ఓ కాంబినేషన్‌ గురించి టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చ వినిపిస్తోంది. ఆ డైరక్టర్‌కి కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. కానీ ఆ రెండు సినిమాల్లోని యూఎస్‌పీనే ఇప్పుడు చర్చకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతలా చర్చ జరుగుతున్న ఆ వ్యక్తులు ఎవరు అనేగా మీ ప్రశ్న.

ఆ సీనియర్‌ హీరో రవితేజ అయితే, ఇక ఆ దర్శకుడు మన జాతిరత్నం అనుదీప్‌. అవును మీరు చదివింది కరెక్టే. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా దాదాపు సిద్ధమైంది అని అంటున్నారు. త్వరలో అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. రవితేజ కెరీర్‌ ఇటీవల కాలంలో మంచి విజయాలే వస్తున్నాయి. రీసెంట్‌ మూవీ ‘రావణాసుర’ ఇబ్బందికర ఫలితం ఇచ్చినా.. అంతకుముందు మంచి విజయాలే వచ్చాయి. అయితే, రవితేజ తన స్పెషల్‌ అయిన కామెడీని ప్రధానంగా చేసుకొని ఓ సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యారట.

రవితేజ (Ravi Teja) కామెడీ చేస్తే ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఎవరు బాగుంటారు అనే చర్చ అనుదీప్‌ దగ్గర ఆగిందట. ‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్‌’ లాంటి వినోదభరిత సినిమాలు చేశారు. తొలి సినిమా భారీ విజయం అందుకోగా, రెండో సినిమాతో సరైన ఫలితం అందలేదు కానీ.. కామెడీ బాగుందనే ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు రవితేజ కోసం అనుదీప్‌ ఇలాంటి ఓ కథ సిద్ధం చేసుకున్నారని..

అనుదీప్‌ వైవిధ్యమైన రైటింగ్‌, రవితేజ టైమింగ్‌ కలసి ఆ సీన్స్‌ అదిరిపోతాయి అని అంటున్నారు. త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని సమాచారం. ఇక రవితేజ ప్రజెంట్‌ మూవీస్‌ సంగతి చూస్తే.. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తున్నాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో ‘ఈగల్’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director KV Anudeep
  • #KV Anudeep
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

18 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

18 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

19 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

19 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version