Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anupama: మెడలో మంగళసూత్రం..పెళ్లి కూతురి గెటప్లో అనుపమ.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ ఫోటోలు.!

Anupama: మెడలో మంగళసూత్రం..పెళ్లి కూతురి గెటప్లో అనుపమ.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ ఫోటోలు.!

  • January 30, 2024 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: మెడలో మంగళసూత్రం..పెళ్లి కూతురి గెటప్లో అనుపమ.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ ఫోటోలు.!

అనుపమ పరమేశ్వరన్.. అందరికీ తెలుసు కదా. ‘హారిక అండ్ హారిక క్రియేషన్స్’ వారు ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ముద్దుగుమ్మ ఈమె. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆ బ్యానర్లో ఈమె ‘టిల్లు స్క్వేర్’ అనే సూపర్ హిట్ సీక్వెల్ లో నటిస్తుంది ఆమె. ‘అఆ’ తర్వాత ఈమె ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో ఈమె కుడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

దీంతో ఈమెకు ఛాన్సులు తగ్గాయి. అయితే ‘కార్తికేయ 2 ‘ ’18 పేజెస్’ వంటి చిత్రాలతో ఈమె మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ముందుగా చెప్పుకున్నట్టు ప్రస్తుతం ఈమె ‘డీజే టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈమె గ్లామర్ షో చేస్తుంది. ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని పోస్టర్స్ చూస్తే అది నిజమే అని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

ఇదిలా ఉండగా.. సడన్ గా ఈమె (Anupama) పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది. మెడలో మంగళ సూత్రంతో ఈమె ధర్సనమివ్వడంతో ఈమె లేటెస్ట్ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇది ఓ తమిళ సినిమా కోసం అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలను మీరు కుడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

38 mins ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

1 hour ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

1 hour ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

16 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

22 hours ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version