Anupama Parameswaran: కిరాక్ ఫోజులతో అందాల దాడి చేస్తున్న అనుపమ పరమేశ్వరన్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభం నుండి డీసెంట్ రోల్స్ అంటే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే చేస్తూ వస్తోంది. కానీ ఈ మధ్య తన పంధా మార్చుకున్నట్టు అందరికీ ‘రౌడీ బాయ్స్’ చూశాక అనిపించింది. ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలో టిల్లు తన వన్‌లైనర్‌లు, కామెడీతో అలరించినా గ్లామర్‌ను టన్నులు టన్నులు ఒలకబోసింది మాత్రం లిల్లీ అలియాస్‌ అనుపమ పరమేశ్వరనే. ‘డీజే టిల్లు’ అంటే రాధిక ఎలా గుర్తొస్తుందా? లిల్లీ కూడా అంతే. కెరీర్‌ లూప్‌లో చిక్కుకుందేమో అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గేర్‌ మార్చి తనెంత డిఫరెంటో చెప్పింది అనుపమ.

ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది..మంచి హైట్, ఫిజిక్‌తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ.. ఈమె ఛాన్స్ ఈ భామ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది… తాజాగా అనుపమ మోడ్రన్ వేర్‌లో మెరిసిపోతూ షేర్ చేసిన స్టిల్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో సోకుల సెగలు రేపుతున్నాయి..ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus