Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anupama: ముద్దుసీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ!

Anupama: ముద్దుసీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ!

  • August 16, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: ముద్దుసీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ!

అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్లకు సినిమా ఆఫర్లు సులువుగా వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే అన్నీ ఉన్నా అనుపమ పరమేశ్వరన్ తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ2 సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించినా ఆమె పాత్ర హీరోయిన్ రోల్ లా లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ముద్దు సీన్లలో నటించారనే సంగతి తెలిసిందే.

కార్తికేయ2 సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కార్తికేయ2 సినిమాలోని నా రోల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ఆమె అన్నారు. ఈ సినిమాలోని రోల్ నాకు మంచి ఎనర్జీని ఇచ్చినట్లు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. కార్తికేయ2 మూవీ చూసిన వాళ్లంతా ఎంజాయ్ చేయడంతో పాటు సినిమా బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. చందు మొండేటి గారు కార్తికేయ2 కథ చెప్పిన సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యానని ఆమె అన్నారు.

ప్రతి కథకు కంటెంట్ అనేది చాలా ముఖ్యమని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చారు. లొకేషన్స్ మారుతూ ఈ సినిమా షూట్ చేయాల్సి వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. రౌడీ బాయ్స్ మూవీలో నేను చేసిన రోల్ ఎక్కువ గ్లామర్ గా కనిపించాలాని చేసిన రోల్ కాదని ఆమె తెలిపారు. సిచ్యుయేషన్ డిమాండ్ ప్రకారం ముద్దుసీన్లలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.

పదేపదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పడం వల్ల మహిళలు నిజంగానే వెనుకబడి ఉన్నారన్న భావన కలుగుతోందని అనుపమ అన్నారు. 18 పేజెస్ మూవీ షూటింగ్ వారం రోజులు పెండింగ్ ఉందని అనుపమ కామెంట్లు చేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran

Also Read

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

related news

trending news

5 mins ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

20 mins ago
Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

54 mins ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

2 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version