Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anupama: తెల్లచీర కట్టుకుని.. మల్లెపూలు పెట్టుకుని.. అనుపమ ఓనమ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

Anupama: తెల్లచీర కట్టుకుని.. మల్లెపూలు పెట్టుకుని.. అనుపమ ఓనమ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

  • September 8, 2022 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: తెల్లచీర కట్టుకుని.. మల్లెపూలు పెట్టుకుని.. అనుపమ ఓనమ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

‘అఆ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ అటు తర్వాత ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ అటు తర్వాత ఈమెకు వరుస ప్లాప్ లు ఎదురవడంతో రేస్ లో వెనుక పడింది. అయితే ఈ ఏడాది ఈమె నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది అనుపమ పరమేశ్వరన్.

ఈమె నిఖిల్ తో చేసిన మరో చిత్రం ’18 పేజెస్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లో ఉంది అనుపమ. ఇదిలా ఉండగా.. ఈరోజు ఓనమ్ పండుగను కేరళ జనాలు అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ లిస్ట్ లో అనుపమ కూడా ఉంది. ఓనమ్ రోజున అక్కడి అమ్మాయిలంతా తెల్ల చీర కట్టుకొని చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు.

అనుపమ కూడా అదే విధంగా ట్రెడిషనల్ గా కనిపించింది అందరినీ ఆకట్టుకుంది. తెల్ల చీర, తలలో మల్లెపూలు పెట్టుకుని క్యూట్ ఫోజులతో అలరించింది అనుపమ. గ్లామర్ షోకి దూరంగా ఉన్నప్పటికీ అనుపమకి బోలెడంత క్రేజ్ ఉండేది ఆమె క్యూట్ నెస్ వల్లనే అని చెప్పాలి. ఇక ఆమె ఓనమ్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

trending news

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

2 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

3 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

4 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

20 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

20 hours ago

latest news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

21 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

22 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version