Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మూడోపెళ్ళికి రెడీ అంటున్న వర్మ శిష్యుడు!

మూడోపెళ్ళికి రెడీ అంటున్న వర్మ శిష్యుడు!

  • June 15, 2017 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడోపెళ్ళికి రెడీ అంటున్న వర్మ శిష్యుడు!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎంతో మంది తారలు ఒకటి, లేదా రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకు వెళ్తే మరికొందరు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు…అయితే అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నాడో లేక కోర్కెల దాహంతో కొట్టుమిట్టాడుతూ మూడో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడో తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే మన క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్దం అవుతూ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ థ టౌన్ గా మారాడు. అసలు విషయం లోకి వెళితే….ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చిన అనురాగ్ కశ్యప్ తాజాగా మూడో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల పడుచమ్మాయి తో సహజీవనం చేస్తున్నాడని టాక్. ఇక సంధింగ్ స్పెషల్ అనిపించే సినిమాల దర్శకుడిగా నిర్మాతగా ఉన్న అనురాగ్ ఈ మధ్యే నటుడిగా కూడా కొత్త అవతారం ఎత్తి బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అదే క్రమంలో తన ఆఫీసులోనే పని చేస్తున్న ఓ 22 ఏళ్ల అమ్మాయిని ప్రేమతో లొంగ దీసుకున్నాడు.

44 ఏళ్ల వయసున్న అనురాగ్ కశ్యప్ ని ప్రేమించడానికి ఆ యువతికి అభ్యంతరం లేకపోవడంతో ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు . ఇప్పటికే ప్రేమ పేరుతో బాలీవుడ్ భామ కల్కి కొచ్చిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత విబేధాలు వచ్చాయంటూ విడాకులు ఇచ్చాడు. తాజాగా శుభ్రా శెట్టి అనే అమ్మాయితో సహా జీవనం చేస్తున్న అనురాగ్ తనతో చనువుగా ఉన్న ఫోటోలు ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేయటంతో బాలీవుడ్ మీడియా మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి చూసింది. ఎందుకంటే అనురాగ్ వయసు 45 కాగా ఆ అమ్మాయి వయసు కేవలం 23. మొత్తంగా చూసుకుంటే అనురాగ్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ రకరకాల గుసగుసలు బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడితో ఆపుతాడో, లేక కొంతకాలం తరువాత మరో భామకు టెండర్ పెడతాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anurag Kashyap
  • #Anurag Kashyap movies
  • #kalki koechlin
  • #RGV
  • #shubhra shetty

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

15 mins ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago

latest news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version