Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్లీ కలిసి నటిస్తున్న అనుష్క, తమన్నా

మళ్లీ కలిసి నటిస్తున్న అనుష్క, తమన్నా

  • March 4, 2017 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ కలిసి నటిస్తున్న అనుష్క, తమన్నా

దక్షిణాది చిత్ర సీమలో స్వీటీ అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నాలు టాప్ హీరోయిన్స్ గా పేరుతెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బాహుబలిలో వీరిద్దరూ  హీరోయిన్స్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరుచుకున్నారు. తమన్నా, అనుష్కల అభినయం బాహుబలి బిగినింగ్ విజయానికి దోహదం చేశాయి. బాహుబలి కంక్లూజన్ లోను ఈ ముద్దుగుమ్మలు ఆకట్టుకోనున్నారు. ఇప్పుడు మరో భారీ ప్రాజక్ట్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళ  దర్శకుడు గౌతమ్ మీనన్ ఏకకాలంలో నాలుగు భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు.

ఇందుకోసం  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాపులర్ అయిన తారల గురించి ఆరా తీయగా అనుష్క, తమన్నా పేర్లు ముందు వరుసలో నిచినట్లు తెలిసింది. అందుకే వారిద్దరిని ఈ ప్రాజక్ట్ లో హీరోయిన్ గా గౌతమ్ మీనన్ ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఎవరో ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ జులై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Anushka In bahubali
  • #Bahubali
  • #Bahubali 2
  • #gautam vasudev menon

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

20 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

23 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

23 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

20 hours ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

22 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

23 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version