Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఓవర్సీస్ పై ఫోకస్ చేసిన అనుష్క

ఓవర్సీస్ పై ఫోకస్ చేసిన అనుష్క

  • January 24, 2018 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓవర్సీస్ పై ఫోకస్ చేసిన అనుష్క

బాహుబలి తర్వాత అనుష్క క్రేజ్ మామూలుగా లేదు. ఆమె సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. డిమాండ్ ఉంది కదా అని ఎడా పెడా సినిమాలు చేయకుండా ఒకే ఒక్క సినిమా చేసింది. అశోక్ దర్శకత్వంలో ఆమె నటించిన భాగమతి సంచలనంగా మారింది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన భాగమతి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లో ప్రదర్శితం కానుంది. ముఖ్యంగా అనుష్క ఓవర్సీస్ పై ఫోకస్ చేసినట్లు తెలిసింది.

సినిమాలు బాగుంటే అక్కడ మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నాయి. అందుకే భాగమతిని అక్కడ ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓవర్సీస్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు నిఖిల్, శర్వానంద్, నాని సినిమాలు వంద ప్రాంతాల్లో రిలీజ్ అవుతుంటాయి. బాగమతి సినిమా మాత్రం ఏకంగా 125 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. భాగమతి తెలుగు, తమిళ్ వర్షన్ అక్కడ రిలీజ్ కానున్నాయి. ఈ లెక్కన అనుష్క సింగిల్ హ్యాండ్ తో ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేయడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భాగమతి ట్రైలర్ చూస్తుంటే అంతకుమించి వసూలు చేసేటట్టు అనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bhagamathi Movie

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

16 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

17 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

51 mins ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

2 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

12 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

14 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version