Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anushka: బాలయ్య షోకి అనుష్క.. అదిరిపోయే అప్డేట్ ఇది..!

Anushka: బాలయ్య షోకి అనుష్క.. అదిరిపోయే అప్డేట్ ఇది..!

  • September 21, 2022 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: బాలయ్య షోకి అనుష్క.. అదిరిపోయే అప్డేట్ ఇది..!

‘ఆహా’ వారి కోసం బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ వైడ్ ఈ టాక్ షో కి మంచి అప్లాజ్ వచ్చింది. ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) లో కూడా టాప్ రేటింగ్ నమోదు చేసిన షోగా రికార్డులు సృష్టించింది. నందమూరి బాలకృష్ణ బయట సరిగ్గా మాట్లాడలేరు అతని టాక్ షో ఎవరు చూస్తారు? అంటూ షో ప్రారంభమైన మొదట్లో ఎన్నో విమర్శలు గుప్పించేవారు నెటిజన్లు.

అయితే షో స్టార్ట్ అయ్యాక అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పడింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది అల్లు అరవింద్ అండ్ టీం. మొదటి సీజన్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు పాల్గొన్నారు. సెకండ్ సీజన్ కు కూడా పెద్ద హీరోలను తీసుకురావాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లిస్ట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. అనుష్క ని ఈ షోకి తీసుకురావాలని అరవింద్ గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరో.

మరోపక్క అనుష్క కొంత కాలంగా మీడియాకి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ‘అన్ స్టాపబుల్’ లో పాల్గొనడానికి ఒప్పుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నాగార్జున హోస్ట్ చేస్తున్న షో అయితే ఆమె నో చెప్పకుండా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ షోలో కనుక అనుష్క పాల్గొంటే ఆమెకు ప్రభాస్ తో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable With NBK

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

13 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version